MP: ఘోరం.. మాట్లాడలేదని బాలికను చంపిన యువకుడు
- మధ్యప్రదేశ్‌లో ఓ ప్రేమోన్మాది ఘాతుకం
- బాలికను కత్తితో పొడిచి చంపిన యువకుడు
- ఆస్పత్రికి తరలించేలోపే మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్‌లో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. పరిచయం ఉన్న బాలిక మాట్లాడేందుకు నిరాకరించిందని యువకుడు ఘాతుకానికి తెగబడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ నగరంలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Nimmala Ramanaidu: గత ప్రభుత్వ పాలన పోలవరానికి శాపంగా మారింది..
Also Read
- YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
- Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Rahul Gandhi: ఇండీ కూటమి నేతలకు రాహుల్ గాంధీ ‘‘టీ’’ పార్టీ..
- Muhammad Yunus: ‘నువ్వు టెర్రరిస్టువి’.. న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో మహమ్మద్ యూనస్‌కు నిరసన సెగ!
తమన్నా అనే బాలిక(17)తో గుఫ్రాన్ (20) అనే యువకుడికి పరిచయం ఉంది. పరిచయం మీద తనతో మాట్లాడాలని ఒత్తిడి చేస్తున్నాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో అతడ్ని దూరం పెట్టింది. దీన్ని మనసులో పెట్టుకుని కక్ష పెంచుకున్నాడు. సోమవారం బయటకు వచ్చిన బాలికను గుఫ్రాన్ అడ్డుకుని బహిరంగంగా కత్తితో పొడిచాడు. స్థానికులు బాలికను ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఆ ప్రాంతంలోని సీసీటీవీ రికార్డ్ అయ్యాయి. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి నిందితుడిని గుర్తించినట్లుగా పోలీసులు తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Physical Harrasment: దారుణం.. తన స్నేహితులతో భార్యపై అత్యాచారం చేయించిన భర్త
బాలిక మాట్లాడేందుకు నిరాకరించినందుకే యువకుడు కత్తితో పొడిచినట్లుగా సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజేష్ కుమార్ రాథోడ్ తెలిపారు. నిందితుడితో బాలికకు పరిచయం ఉందని, ఇటీవల అతనితో మాట్లాడటం మానేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని అధికారి తెలిపారు. దాడి అనంతరం నిందితుడు ఘటనా స్థలం నుంచి పారిపోతుండగా బాటసారులు పట్టుకునేందుకు ప్రయత్నించడం వీడియోలో కనిపించింది.
ఇది కూడా చదవండి: PM Modi: దేశాన్ని జూన్ 4న తగలబెట్టాలనుకున్నారు.. కాంగ్రెస్ ఒక పరాన్నజీవి..
తాజావార్తలు
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
-
MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
-
Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!