Mumbai: నాకెందుకు అన్యాయం చేశావ్.. ప్రియురాలిని రాడ్తో కొట్టి చంపిన ప్రియుడు
- ముంబైలోని వసాయ్‌లో దారుణం
- ప్రియురాలిని నడిరోడ్డుపై ఇనుప రెంచ్‌తో కొట్టి చంపిన ప్రియుడు
- ప్రేమ వ్యవహారమే కారణమని భావిస్తున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబైలోని వసాయ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ప్రియురాలిని నడిరోడ్డుపై ఇనుప రెంచ్‌తో తలపై 14 సార్లు కొట్టి దారుణంగా హత్య చేశాడు. హత్యకు సంబంధించిన లైవ్ సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన మంగళవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో చించ్‌పాడ ప్రాంతంలో జరిగింది. అయితే.. మహిళపై దాడి చేస్తుండగా చాలా మంది ఘటన స్థలంలో ఉన్నప్పటికీ, ఎవరూ ఆపడానికి సాహసించలేదు.. అలానే చూస్తూ ఉండిపోయారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తి తన ఫోన్ లో వీడియో తీశాడు.
Read Also: West Bengal: పశ్చిమ బెంగాల్ రాయకీయాల్లో ట్విస్ట్.. బీజేపీ ఎంపీని కలిసిన సీఎం మమతా బెనర్జీ
Also Read
- CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
- Kolkata: కోల్‌కతా ఆస్పత్రిలో నర్సు మృతదేహం.. ఆర్జీకర్ తరహాలో కలకలం!
- Rahul Gandhi: అమెరికా-ఇరాన్‌లకు పాక్ మధ్యవర్తి.. మోడీ ఫారిన్ పాలసీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు..
- Supreme Court: రెబల్ ఎంపీలపై పోరాటం.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్న టీఎంసీ
కాగా.. బాధిత మహిళ ఆర్తి యాదవ్ (20)గా గుర్తించారు. అయితే.. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. నిందితుడు.. రోహిత్ యాదవ్, మృతురాలు ఆర్తి యాదవ్.. కొన్ని రోజుల క్రితం ప్రేమించుకుని విడిపోయారు. ఈ క్రమంలో.. బాధిత మహిళ వేరే అబ్బాయితో చనువుగా ఉంటుందని.. దీంతో కోపంతో హత్య చేసినట్లుగా నిందితుడు చెప్పాడు. కాగా.. ఈ ఘటనపై వలీవ్ పోలీసులు హత్య కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ సంఘటనపై మరింత దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Swati Maliwal: నన్ను అవమానించారు.. ఇండియా కూటమి నేతలకు స్వాతి మలివాల్ లేఖ
- Tags
- iron wrench
- kills
- Man
- mumbai
- Woman
తాజావార్తలు
-
CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
-
Kolkata: కోల్‌కతా ఆస్పత్రిలో నర్సు మృతదేహం.. ఆర్జీకర్ తరహాలో కలకలం!
-
Bollywood vs South: పాత్ర కోసమా? పాపులారిటీ కోసమా? హీరోయిన్ల బోల్డ్ మేకోవర్‌పై హాట్ చర్చ!
-
Rahul Gandhi: అమెరికా-ఇరాన్‌లకు పాక్ మధ్యవర్తి.. మోడీ ఫారిన్ పాలసీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు..
-
Jai Hanuman: ‘జై హనుమాన్’లో రాముడిగా ఆ స్టార్ హీరోనేనా? ప్రశాంత్ వర్మ ప్లాన్ ఇదేనా!
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!