Road Accident: ఏపీలో అన్న ప్రేమ కోసం తమ్ముడి బలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Road Accident: అన్న ప్రేమ కోసం వెళ్లి తమ్ముడు మృతిచెందిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో విషాదాన్ని నింపింది.. అన్న ప్రేమిస్తే.. తమ్ముడు ఎందుకు మృతిచెందాడు.. అది ఎలా జరిగింది.. యువతి కుటుంబ సభ్యులు వెంటాడి చంపేశారా? లేదా ఏదైనా ప్రమాదం జరిగిందా? అయినా.. ఈ ప్రమాదంలో ప్రియుడో.. ప్రియురాలో కాకుండా.. ప్రియుడి తమ్ముడు ఎలా బలి అయ్యాడనే పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Read Also: Ganesh Immersion: గణేష్ నిమజ్జనంలో 400 మంది పోకిరీలు అరెస్టు
Also Read
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
- Rohit Sharma: అఫ్గానిస్థాన్ సిరీస్‌తో రీఎంట్రీ.. అరుదైన రికార్డులపై ‘హిట్‌మ్యాన్’ గురి.!
- Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
- 30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
చిత్తూరు జిల్లా ఐరాలకు చెందిన యువకుడు నిరంజన్‌కు రాజమండ్రికి చెందిన ఓ యువతికి ఏడాది క్రితం ఫేస్బుక్ ద్వారా పరిచియం ఏర్పడింది.. ఎఫ్బీ నుంచి వీరి ప్రేమ వాట్సాప్ వరకు వెళ్లింది.. ప్రేమ ఊసులు చెప్పుకున్నారు.. పెళ్లి చేసుకోవాలలనే నిర్ణయానికి వచ్చారు.. అయితే, కుటుంబ సభ్యులు తనకు వేరే యువకుడితో పెళ్లి నిర్ణయించారని ప్రియుడు నిరంజన్ కు తెలిపింది ప్రియురాలు.. ఈ సమయంలో తను రాజమండ్రికి వచ్చేందుకు వీలు కాదని చెప్పి.. తన తమ్ముడు దేవేంద్రను రాజమండ్రికి పంపించాడు నిరంజన్.. ఇక, దేవేంద్రతో రాజమండ్రి నుంచి స్కూటీపై ఐరాలకు బయల్దేరింది ఆ యువతి.. కానీ, దేవేంద్రను మృత్యువు వెంటాడింది.. నెల్లూరు జిల్లా కోవూరుపల్లి దగ్గరకు రాగానే అదుపుతప్పి డివైడర్ ఢీకొట్టింది దేవేంద్ర నడుపుతోన్న వాహనం.. ఈ ప్రమాదంలో దేవేంద్ర అక్కడికక్కడే మృతిచెందగా.. లక్ష్మికి గాయాలయ్యాయి.. పోలీసులు ఇచ్చిన సమచారంతో కోవూరుపల్లి వచ్చారు దేవేంద్ర కుటుంబ సభ్యులు.. ఇక, నిరంజన్ కుటుంబ సభ్యులతో కలిసి ఐరాలకు వెళ్లిపోయింది లక్ష్మి.. ఈ ఘటనపై లక్ష్మి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు పోలీసులు.. ఇక్కడ ప్రేమ జంట కలిసినా.. అన్న ప్రేమ కోసం వెళ్లిన తమ్ముడు మాత్రం బలైపోయాడు.
తాజావార్తలు
-
Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన ‘హిందూ గ్రోత్ రేట్’ అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
-
Ravi Mohan Reunion Rumors : గర్ల్ ఫ్రెండ్ తో రవి మోహన్ ప్యాచప్… అసలేం జరుగుతోంది ?
-
2027 ODI World Cup: ఇక అంతా వారి చేతుల్లోనే.. 2027 వన్డే ప్రపంచకప్‌లో రో-కో ఆడతారా?
-
Lenovo IdeaPad Slim 3 Gen 11: లెనోవా ఐడియాప్యాడ్ స్లిమ్ 3 జెన్ 11 విడుదల.. FHD IR కెమెరా, Rapid Charge ఫీచర్స్ తో
-
Ram Charan : RC17 పై ‘పెద్ది’ ఎఫెక్ట్.. అందుకే చరణ్ గ్యాప్ ఇచ్చాడా?
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!