KTR Tweet : మొన్న ఎలుక.. నేడు పిల్లి.. జేఎన్టీయూహెచ్ హాస్టల్లో..
- జేఎన్టీయూ క్యాంపస్ హాస్టల్ లో తాజాగా ఓ పిల్లి కలకలం
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ట్వీట్.
- నెట్టింట వైరల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR Tweet : రెండు రోజుల క్రితం సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి అందరికీ వివిధమే. హాస్టల్ మెస్ లో ఉన్న చెట్ని పాత్రలో బతికున్న ఎలుక అటు ఇటు కదులుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం గమనించి ఉంటాము. అయితే ఈ సంఘటన మరవకముందే జేఎన్టీయూహెచ్ (JNTUH ) లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్య ధోరణి మరోసారి బయటపడింది. హైదరాబాద్ మహానగరంలో నుంచి జేఎన్టీయూ క్యాంపస్ హాస్టల్ లో తాజాగా ఓ పిల్లి కలకలం సృష్టించింది.
CMF Buds Pro 2 Price: సూపర్ డిజైన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 43 గంటలు నాన్‌స్టాప్‌గా..!
Also Read
- Kiren Rijiju: ‘దేశాన్ని విభజించొద్దు’.. రేవంత్ వ్యాఖ్యలకు రిజిజు ఘాటు సమాధానం
- Ashok Gehlot: కాంగ్రెస్‌లో నాపై కుట్ర.. అధ్యక్ష పదవి లాక్కున్నారు
- Russia: చమురు మార్కెట్‌ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
- School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
ఓ పిల్లి కాలేజీ క్యాంపస్ హాస్టల్ లో ఉన్న మజ్జిగ బకెట్లో తలపెట్టి తాగేసింది. ఇక మధ్యాహ్న భోజనం సమయంలో భోజనానికి వచ్చిన విద్యార్థులు ఈ ఘటనను చూసి వారి మొబైల్ లో రికార్డు చేశారు. ఆ తర్వాత ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియోని తాజాగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ షేర్ చేశారు. ఈ ట్వీటుకు ” ఈ సారి జేఎన్టీయూ హైదరాబాద్ బాయ్స్ హాస్టల్ లో ఉన్న ఎలుకను వెతుక్కుంటూ పిల్లి వచ్చింది ” అంటూ రాసుకొచ్చాడు.
IND vs SL: శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక నేడే.. సీనియర్లు ఆడాల్సిందే అంటున్న టీమిండియా కొత్త కోచ్!
ఆ తర్వాత అదే పోస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు రీట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా ఆయన జేఎన్టీయూలో ఎలుకలు పిల్లులకు నిలయంగా మారాయి అంటూ ప్రభుత్వాన్ని పరోక్షంగా విమర్శించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ కాస్త నెట్టింట వైరల్ అవుతుంది. ఇక కేటీఆర్ పోస్టుకు సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. “ఎలుకను పట్టుకోవడానికి పిల్లి తెచ్చినట్టు ఉన్నారు అన్న.. ఎంతైనా ప్రజాపాలన కదా” అని నెటిజన్ సెటైరిక్ గా కామెంట్ చేస్తున్నారు.
JNTU has gone to Cats & Rats 😄 https://t.co/g7SkrpO2ph
— KTR (@KTRBRS) July 16, 2024
- Tags
- Cat
- ktr
- Rat
- social media
- viral video
తాజావార్తలు
-
Kiren Rijiju: ‘దేశాన్ని విభజించొద్దు’.. రేవంత్ వ్యాఖ్యలకు రిజిజు ఘాటు సమాధానం
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Ashok Gehlot: కాంగ్రెస్‌లో నాపై కుట్ర.. అధ్యక్ష పదవి లాక్కున్నారు
-
Russia: చమురు మార్కెట్‌ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!