Air India crash Investigation: గత వారం అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే ఎయిర్‌పోర్టుకు సమీపంలోని డాక్టర్స్ హాస్టల్‌పై కూలిపోయింది. ఈ ఘటనలో మొత్తం 270 మంది మరణించారు. అయితే, ప్రమాదానికి రెండు ఇంజన్లు పనిచేయకపోవడం కారణమని పలువురు భావిస్తున్నారు. ఇంజన్ ఫెయిల్యూర్‌తో పాటు విద్యుత్ లేదా హైడ్రాలిక్స్ పనిచేయదని అంచనా వేస్తున్నారు.
Nalgonda : నల్గొండ జిల్లా దేవరకొండ గురుకుల హాస్టల్‌లో విద్యార్థులను ఎలుకలు కొరికిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన దేవరకొండలోని కొండభీమనపల్లి గురుకుల పాఠశాలలో రెండు రోజుల క్రితం జరిగింది.
KTR Tweet : రెండు రోజుల క్రితం సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి అందరికీ వివిధమే. హాస్టల్ మెస్ లో ఉన్న చెట్ని పాత్రలో బతికున్న ఎలుక అటు ఇటు కదులుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం గమనించి ఉంటాము. అయితే ఈ సంఘటన మరవకముందే జేఎన్టీయూహెచ్ (JNTUH ) లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్య ధోరణి మరోసారి…
ఓ ఎలుక ఒక బొమ్మ స్కూటర్‌పై విన్యాసాలు చేస్తూ ఆనందంగా తిరుగుతూ ఉండటం కనిపిస్తుంది. అది చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో.. బొమ్మ స్కూటర్‌పై ఒక చిన్న ఎలుక ఆనందంగా విన్యాసాలు చేస్తూ కనిపిస్తుండటం మీరు చూడవచ్చు.
Biryani Shop Owner Arrested After Crushes Rat Under His Bike In Noida: మనుషులను చంపితేనో లేదా దాడులు చేస్తోనో అరెస్ట్ అవుతారు. పెద్ద పెద్ద జంతువులను చంపినా శిక్షార్హులవుతారు. అయితే ఇంట్లో, పంట చేన్లలో మనకు నష్టం కలిగించే ఎలుకను చంపినా కూడా శిక్ష పడుతుంది. ఇది నిజమే.. ఎలుకను చంపిన ఓ వ్యక్తి తాజాగా అరెస్ట్ అయ్యాడు. ఈ ఘటన ఉత్తర్రదేశ్‌లోని నోయిడాలో చోటుచేసుకుంది. మూగజీవి అని కనికరం లేకుండా ఎలుకను…
దేశ వ్యాప్తంగా ఎటు చూసినా వర్షాలే.. బంగాళాఖాతం లో అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. మనుషులు జంతువులు వర్షాలకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. కానీ ఓ ఎలుక మాత్రం వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ ఎంచక్కా స్నానం చేసేసింది.. అందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. మాములుగా డ్రైనేజీల్లో కూడా ఎలుకలు సంచరిస్తుంటాయి. అటువంటిది ఎలుక స్నానం చేస్తున్న వీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది. ఓ ఎలుక జోరుగా…
Variety Thief : పశ్చిమ బెంగాల్లో విచిత్రమైన చోరీ కేసు వెలుగులోకి వచ్చింది. తూర్పు మిడ్నాపూర్‌లో ఓ కిరాణా దుకాణంలో నగదు డ్రాయర్‌లోంచి రూ.13వేలు దొంగతనం జరిగింది.
హైదరాబాద్‌లో వీధికుక్కల బెడద కొనసాగుతుండగా.. తాజాగా ఎలుకలు కూడా రంగంలోకి దిగాయి. ఓ హోటల్‌లో ఓ బాలుడిపై ఎలుక దాడి చేసింది. మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో హోటల్‌కు వెళ్లిన ఓ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది.