Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న మైథాలాజికల్ ఎపిక్ ఫిల్మ్ ‘రామాయణ’. ఈ చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణాసురుడిగా రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్నారుబాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. ప్రైమ్ ఫోకస్ బ్యానర్ పై దాదాపు రూ. 4000 కోట్ల రూపాయలతో నమిత్ మల్హోత్రా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత ప్రైమ్ ఫోకస్ సంస్థ అధినేతి నమిత్ మల్హోత్రా కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ముంబైలోని ఆయన నివాసంతో పాటు సంస్థ కార్యాలయాల్లో ఈ సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భాగంగా నమిత్ మల్హోత్రాకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్లు, ఫైనాన్షియల్ అడ్వైజర్ల ఆఫీసులను కూడా ఐటీ అధికారులు జల్లెడ పట్టారు. ప్రధానంగా విదేశీ నిధుల లావాదేవీలు మరియు ఆర్థిక వ్యవహారాలను పరిశీలించేందుకే ఈ సోదాలు చేపట్టినట్లు సమాచారం. ఐటీ దాడుల వార్తలు బయటకు రావడంతో నమిత్ మల్హోత్రాకు చెందిన విజువల్ ఎఫెక్ట్స్ అండ్ మీడియా కంపెనీ ‘ప్రైమ్ ఫోకస్‘ షేర్ విలువ తీవ్ర ఒత్తిడికి లోనైంది. మార్కెట్ ప్రారంభంలోనే ఈ సంస్థ షేరు ధర దాదాపు 8% వరకు క్షీణించింది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జెట్ స్పీడ్ లో జరుగుతున్న ఈ భారీ విజువల్ వండర్ పార్ట్-1 ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 6న ఘనంగా విడుదల కానుంది.
Also Read
- Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
- AA 23 : అల్లు అర్జున్ - లోకేష్ కనకరాజ్ సినిమా క్యాన్సిల్?
- DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా 'డిగ్గర్'
- Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
తాజావార్తలు
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
-
Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
-
Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
ట్రెండింగ్
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!