Cobra Coiled Around Shivling: శ్రీశైలంలో శివలింగాన్ని చుట్టుకొని ఉన్న నాగుపాము.. వీడియో వైరల్..
- శ్రీశైలంలో వింత ఘటన..
- పాతాళగంగ వజ్రమ్మ గంగమ్మ వెనుక గల శివలింగానికి చుట్టుకున్న నాగుపాము..
- వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cobra Coiled Around Shivling: నాగు పాములు గురించి ఎన్నో కథలు వింటుంటాం.. దేవుడిగా కొలుస్తాం.. కానీ, అవి కళ్లముందు ప్రత్యక్షమైతే చాలు ఎక్కడ లేని అలజడి.. ఆందోళన.. మరోవైపు.. దేవాలయాల్లో నాగుపాములు కనిపించిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.. ముఖ్యంగా శివలింగాలు ఉన్న ఆలయాల్లో లింగాన్ని చుట్టుకుని పాములు ఉన్న వీడియోలు కూడా తరచూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి..
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ఇప్పుడు ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో.. ఓ నాగుపాము హల్ చల్ చేసింది.. శ్రీశైలం పాతాళగంగ రోడ్డు మార్గం వజ్రమ్మ గంగమ్మ వెనుక గల శివలింగానికి చుట్టుకుని నాగు పాము ప్రత్యక్షమైంది.. ఈ నెల 15 తేదీన ఆ ఆలయానికి వెళ్లిన కొందరు భక్తులు ఇది గమనించి.. వీడియోలు చిత్రీకరించారు.. ఆ తర్వాత సోషల్ మీడియాలో షేర్ చేశారు.. దీంతో.. శివలింగాన్ని చుట్టుకొని ఉన్న నాగుపాము వీడియో కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.. శివలింగాన్ని పాము చుట్టుకుని ఉండడంతో వీడియో చూసి శ్రీశైలం మల్లన్న భక్తులు భక్తి పారవశ్యంతో మొక్కుతున్నారు. మరోవైపు.. ఈ విషయం కాస్తా స్థానిక భక్తులు తెలియడంతో.. పెద్ద సంఖ్యలో ఆ ఆలయానికి వెళ్లి నాగుపామును దర్శించుకున్నారని స్థానికులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!