పూర్వకాలం నుంచే పెంపుడు జంతువులను సాదుకోవడం అలవాటైపోయింది. కుక్కలు, పిల్లులు, పక్షులను ఇలా పలు రకాల పెంపుడు జంతువులను ఇళ్లలో పెంచుకుంటారు. ఇంట్లో మనిషి మాదిరిగానే భావిస్తుంటారు. వాటికి ఏ చిన్న ప్రమాదం వచ్చినా తట్టుకోలేరు. ఇదే మాదిరిగా ఓ మహిళ పిల్లిని పెంచుకుంది. దానికి ఆహారాన్ని అందిస్తూ, బాగోగులు చూస్తూ ప్రేమగా చూసుకునేది. అయితే పిల్లికి ఏమైందో ఏమోగాని హఠాత్తుగా చనిపోయింది. దీంతో ఆ మహిళ మానసికంగా కృంగిపోయింది. పిల్లికి అంత్యక్రియలు నిర్వహించకుండా తిరిగి బ్రతికి…
అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు.. కొన్ని సార్లు ఓ అసత్యం కూడా.. సత్యంగా ప్రచారంలోకి వస్తుంది.. అలాంటి పరిస్థిత ఏలూరు జిల్లాలో వచ్చింది.. పిల్లి పిల్లలను చూసి.. అవి పులి పిల్లలు అని భావించిన స్థానికికులు భయాందోళనకు గురయ్యారు.. ఆ తర్వాత నిజం తెలిసి అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఫిలిప్పీన్స్‌లోని ఓ మాల్‌లో వీధి పిల్లికి సెక్యూరిటీ గార్డ్ జాబ్ వచ్చింది. ఈ పిల్లి అస్సలు పనికి తగ్గకుండా.. సెక్యూరిటీ సిబ్బందితో విధులు నిర్వహిస్తోంది. పిల్లి చేసే పనుల్లో అలసటే కనపడటం లేదు. ఈ పిల్లి విధులు నిర్వహిస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ పిల్లిని మాండలుయోంగ్ మెట్రో మనీలాలోని మాల్‌లో మెగావరల్డ్ కార్పొరేట్ సెంటర్ సెక్యూరిటీ జాబ్లో నియమించింది. ఆల్ డే సూపర్ మార్కెట్లోని గేట్ వద్ద సెక్యూరిటీ డ్యూటీ చేస్తుంది.
KTR Tweet : రెండు రోజుల క్రితం సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి అందరికీ వివిధమే. హాస్టల్ మెస్ లో ఉన్న చెట్ని పాత్రలో బతికున్న ఎలుక అటు ఇటు కదులుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం గమనించి ఉంటాము. అయితే ఈ సంఘటన మరవకముందే జేఎన్టీయూహెచ్ (JNTUH ) లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్య ధోరణి మరోసారి…
పిల్లి కారణంగా జపాన్‌లోని ఓ నగరం అప్రమత్తమైంది. జపాన్‌లోని ఒక మహానగరమైన పుకుయామా వణికిపోతోంది. ఏం వార్త వినాల్సి వస్తోందోనని జనం హడలెత్తిపోతున్నారు. కారణమేమిటంటే.. ఆ పిల్లి ప్రమాదకరమైన రసాయనాల ట్యాంక్‌లో పడి అక్కడి నుంచి కనిపించకుండాపోవడమే.
దీపావళి పండుగ అంటే పిల్ల, పెద్ద కలిసి ఎంతో ఇష్టంగా, సంతోషంగా జరుపుకునే పండగ. ఈ పండగను భారతదేశంలో ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ పండగకు ఎన్నో రకాల పేర్లు ఉన్నాయి. దీపోత్సవం అని దీపాల పండుగ అని అంటారు. ఈ ఏడాది దీపావళి పండుగను ఆదివారం (నవంబర్ 12) జరుపుకోబోతున్నాం. అయితే ఆ రోజు లక్ష్మీదేవి భూలోకానికి వస్తుందని.. భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే మన బాధలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. అలాగే మన ఇంట్లో అమ్మవారు…
ఇంటిలో చాలా మంది కొన్ని జంతువులను పెంచుకుంటూ ఉంటారు. సాధారణంగా పిల్లి, కుక్కను ఒకే చోట పెంచుకోలేరు. ఎందుకంటే అవి తరచూ గొడవపడుతూ ఉంటాయి. అదేవిధంగా కుక్కను, కోడిని, అదేవిధంగా పిల్లిని కోడిని కూడా ఒకేచోట పెంచుకోవడం చాలా సాహసంతో కూడుకున్న పని అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇవి ఒక చోటే ఉంటే కోడిని, వాటి పిల్లల్ని వెంటాడి చంపితినేయడం పక్కా. అది వాటి నేచర్ కూడా. అయితే కోడిపిల్లలను చూడగానే ఆహా దొరికింది ఈరోజు నాకు…
Cat attacks Owner: ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువుల్లో కుక్కులు, పిల్లులు ఎక్కువగా ఉంటాయి. అయితే ఎందుకో తెలియదు కానీ అప్పుడప్పుడు మనం పెంచుకునే జంతువులే మనపై దాడి చేస్తూ ఉంటాయి. అలాంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియోను CCTV IDIOTS అనే ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేయగా ఇప్పటికే 35 మిలియన్ల మందికి పైగా చూశారు. లక్షల సంఖ్యలో లైక్ చేశారు. చూడటానికి కొంచెం భయంగా ఉన్న ఈ వీడియో…
Cats Vs Snake Viral Video: పాములు… వీటి పేరు వింటేనే భయం పుట్టుకు రావడం ఖాయం. పామును చూస్తే పరుగులు పెట్టని వారుండరు. అలాంటి ఆ పాములతో కొన్ని రకాల జీవులు ఫైట్ చేస్తూ ఉంటాయి. ఆపద వస్తే పిల్లి కూడా పులి అవుతుంది అన్నట్లు నిజంగా ఈ వీడియోలో కొన్ని పిల్లులు పులిగా మారాయి. నాగుపాముతో బిగ్ ఫైటే చేశాయి. ఒక నెటిజన్ కొన్ని పిల్లి- పాము వీడియోలు కలిపి ఒక వీడియోను తయారుచేసి…
మంచిర్యాలకు చెందిన పర్వేజ్ కుటుంబసభ్యులు నాలుగేళ్లుగా ఓ పిల్లిని పెంచుకుంటున్నారు.. దాని పేరు ఫ్లుప్ఫి.. నాలుగు నెలలుగా ఈ పిల్లి కనిపించడం లేదు.. పిల్లి తప్పిపోవడంతో దాన్ని పట్టి తీసుకురావడానికి ఏకంగా వారు బహుమతిని ప్రకటించారు. తమ పిల్లిని తీసుకొచ్చిన వారికి 10 వేల రూపాయల రివార్డ్ ఇస్తామంటూ..