KCR: కేసీఆర్ హెల్త్ బులిటెన్ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ విజయవంతంగా ముగిసింది. యశోదా హాస్పిటల్ లో కేసీఆర్ కు హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీ చేశారు. నాలుగు గంటలకు పైగా కేసీఆర్ కు డాక్టర్లు సర్జరీ చేశారు. యశోద డాక్టర్ల ఆధ్వర్యంలో కేసీఆర్ తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతంగా ముగిసింది. ఈ క్రమంలో.. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై యశోదా హాస్పిటల్ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Read Also: Article 370: ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కాశ్మీర్ భద్రతపై అధికారుల సమీక్ష..
Also Read
- Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్‌నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
- AP Weather: ఏపీలో విచిత్ర వాతావరణం.. ఓ వైపు పిడుగులు.. మరోవైపు భానుడి భగభగలు..
- PM Modi: భారత్ దూకుడు.. జీడీపీ వృద్ధిరేటు పెరగడంపై మోడీ హర్షం.. ఎక్స్‌లో కీలక వ్యాఖ్యలు
- Ben Stokes: గుర్తుపట్టలేని స్థితిలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. నెటిజన్లు షాక్..
ఈరోజు మధ్యాహ్నం విడుదల చేసిన అప్డేట్తో పాటు.. కేసీఆర్ ఎడమ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ పూర్తి అయ్యిందని వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్సను తమ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్లు, అనస్థీషియాలజిస్టులు మరియు నర్సుల బృందం నిర్వహించిందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కేసీఆర్ శస్త్రచికిత్సకు బాగా సహకరించారు.. హిప్ రీప్లేస్మెంట్ ప్రక్రియ మొత్తం స్థిరంగా ఉన్నారని పేర్కొన్నారు. చంద్రశేఖర్ రావు శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి చేసి ప్రస్తుతం తన గదిలో విశ్రాంతి తీసుకుంటున్నారు.. ఐవి ఫ్లూయిడ్స్… యాంటీ బయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ మందులతో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు. రేపు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఫిజియథెరపీ అండ్ డైట్ రూపొందిస్తామని అన్నారు. రికవరీకి సాధారణంగా ఆరు నుండి ఎనిమిది వారాల వరకు ఉంటుందని భావిస్తున్నట్లు …
యశోద ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్‌నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
-
AP Weather: ఏపీలో విచిత్ర వాతావరణం.. ఓ వైపు పిడుగులు.. మరోవైపు భానుడి భగభగలు..
-
PM Modi: భారత్ దూకుడు.. జీడీపీ వృద్ధిరేటు పెరగడంపై మోడీ హర్షం.. ఎక్స్‌లో కీలక వ్యాఖ్యలు
-
Ben Stokes: గుర్తుపట్టలేని స్థితిలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. నెటిజన్లు షాక్..
-
Cockroach Janta Party: ఢిల్లీలో “కాక్రోచ్ జనతా పార్టీ” ఆందోళన.. పోలీసులు ఏం చెబుతున్నారంటే..
ట్రెండింగ్
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!