Sardar 2: బ్లాక్ డాగర్ ఈజ్ కమింగ్.. ‘సర్దార్ 2’ ప్రోలాగ్ వీడియో అదుర్స్!
- సర్దార్ సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ‘సర్దార్ 2’
- ప్రోలాగ్ వీడియోను విడుదల చేసిన చిత్ర యూనిట్
- బ్లాక్ డాగర్ ఈజ్ కమింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2022లో స్పై, యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన సినిమా ‘సర్దార్’. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రంకు పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించారు. కార్తీ కెరీర్లో సర్దార్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం సర్దార్ సీక్వెల్‌గా ‘సర్దార్ 2’ తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రంలో విలన్‌ను పరిచయం చేస్తూ.. ప్రోలాగ్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో ప్రముఖ దర్శకుడు, నటుడు ఎస్జే సూర్య ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు.
Also Read: Subham Teaser: శోభనం గదిలో ట్విస్ట్.. ఇంట్రెస్టింగ్గా సమంత ‘శుభం’ మూవీ టీజర్!
Also Read
- Klin Kaara : 'పెద్ది' బ్లాక్‌బస్టర్ హిట్.. నాన్న చరణ్‌కు క్లిన్ కారా అదిరిపోయే సర్ప్రైజ్
- Kalyani Malik :23 ఏళ్ల తర్వాత కళ్యాణి మాలిక్ 'అమృతం' లైవ్ మ్యాజిక్
- Mumaith Khan: తలలో 9 టైటానియం వైర్లు, ఫిట్స్, డిప్రెషన్.. చావు అంచుల దాకా వెళ్లి ఎలా బ్రతికిందంటే?
- Varansi: అదంతా ఫేకు.. వారణాసి బడ్జెట్'పై స్టార్ యాక్టర్ సంచలనం!
2 నిమిషాల 57 సెకండ్ల నిడివి గల సర్దార్ 2 ప్రోలాగ్ వీడియో.. యాక్షన్ సీన్‌తో ఓపెన్ అయింది. ‘ఇది నాతో సర్దార్.. ఓ పెద్ద ప్రమాదం నీ దేశంకు పొంచి ఉంది. బ్లాక్ డాగర్ ఈజ్ కమింగ్’ అంటూ ఎస్జే సూర్యను పరిచయం చేశారు. ఈ ప్రోలాగ్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సర్దార్ 2లో కార్తీ సరసన మాళవిక మోహనన్, ఆషిక రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సర్దార్లో రాశీ ఖన్నా, రాజీషా విజయన్ నటించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!