2022లో స్పై, యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన సినిమా ‘సర్దార్’. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రంకు పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించారు. కార్తీ కెరీర్‌లో సర్దార్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం సర్దార్ సీక్వెల్‌గా ‘సర్దార్ 2’ తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రంలో విలన్‌ను పరిచయం చేస్తూ.. ప్రోలాగ్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో ప్రముఖ దర్శకుడు, నటుడు ఎస్‌జే సూర్య ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. Also Read:…