Home
Sardar 2
Sardar 2 News
-
Yash: చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్న యష్?
‘టాక్సిక్’ భయంకరమైన డిజాస్టర్ అయినా, 350 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడంతో బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో తెలిపాడు యష్. హిందీలో మొదటి రోజే 50 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. కేజీఎఫ్ తో వచ్చిన మార్కెట్ ను నిలబెట్టుకునే ప్రయత్నం చేయకుండా రాంగ్ స్టెప్ వేస్తున్నాడు. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 వంటి బ్లాక్బస్టర్స్ తర్వాత ఏరికోరి ఫ్లాప్ డైరెక్టర్ గీతు మోహన్దాస్ కు ఛాన్స్ ఇచ్చాడు. పాన్ ఇండియాను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసి,… -
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
Sardar 2 OTT: సినిమా ఫలితాన్ని కేవలం థియేటర్ల కలెక్షన్లతోనే అంచనా వేయలేమని మరోసారి రుజువైంది. మొదటి ఆటకే థియేటర్లలో బోల్తా పడిన సినిమాలు సైతం.. డిజిటల్ ప్లాట్ఫామ్లలో సెన్సేషన్ సృష్టిస్తూ కొత్త రికార్డులను అందుకుంటున్నాయి. తాజాగా కోలీవుడ్ విలక్షణ నటుడు కార్తీ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్ 2’ సరిగ్గా ఇలాంటి వింతైన ట్రెండ్నే నమోదు చేస్తూ సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైన ఈ సినిమా, ఓటీటీ వేదికపై… -
Malavika Mohanan: డూప్ వద్దు.. నేనే దూకేస్తా.. ‘సర్దార్ 2’ సెట్స్లో మాళవిక సాహసం!
మాళవిక మోహనన్.. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా తనలోని యాంగిల్ను పూర్తిగా మార్చుకుంటోంది. ప్రస్తుతం కార్తి హీరోగా తెరకెక్కుతున్న ‘సర్దార్ 2’లో నటిస్తున్న ఈ భామ, యాక్షన్ సీక్వెన్స్లలో డూప్ (బాడీ డబుల్) లేకుండా నటించి చిత్ర బృందాన్ని ఆశ్చర్యపరిచింది. సినిమా షూటింగ్ మొదటి రోజే ఏకంగా భారీ ఎత్తు నుంచి కిందకు దూకే యాక్షన్ సన్నివేశం అనగానే ఎవరైనా భయపడతారు. కానీ, మాళవిక మాత్రం తన కోసం తీసుకొచ్చిన స్టంట్ డబుల్ను వద్దని, స్వయంగా… -
Tollywood vs Kollywood: తెలుగు గడ్డపై తమిళ హీరోల జోరు.. మరి కోలీవుడ్లో తెలుగు సినిమాల పరిస్థితి దారుణమా?
Tollywood vs Kollywood: సినిమాకు భాషా సరిహద్దులు ఉండవని ఎన్నో సందర్భాల్లో రుజువైంది. కథ బాగుంటే, నటన సహజంగా ఉంటే, మేకింగ్ ఆకట్టుకుంటే ఏ భాష ప్రేక్షకులైనా సినిమాను ఆదరిస్తారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తమిళ స్టార్ హీరోలకు లభిస్తున్న ఆదరణ చూస్తే ఈ విషయం మరింత స్పష్టమవుతోంది. తెలుగులో అజిత్, విజయ్, సూర్య, కార్తీ వంటి హీరోలకు ప్రత్యేక మార్కెట్ ఉంది. తెలుగులో డబ్బింగ్ సినిమాలకు మంచి థియేటర్లు దక్కడంతో పాటు.. ప్రేక్షకుల నుంచి అదిరిపోయే… -
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
Sardar 2: తమిళ స్టార్ హీరో కార్తీ హీరోగా పీ.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్దార్ 2’పై అంచనాలు భారీగా ఉన్నాయి. కార్తీ, ఎస్.జే. సూర్య, మాళవిక మోహనన్, ఆశికా రంగనాథ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న ఎస్.జే. సూర్య.. సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సర్దార్ 2’ మంచి… -
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
Naga Vamsi: ‘సర్దార్ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొ్న్న నిర్మాత నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో సూర్యతో తమ బ్యానర్లో సినిమా చేసి విజయాన్ని అందుకున్న సందర్భాన్ని గుర్తుచేసుకున్న ఆయన.. ఇప్పుడు కార్తీ విషయంలోనూ అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘గజిని సూర్యను తీసుకొస్తామని చెప్పి ఎలా హిట్ కొట్టామో.. అలాగే మా నెక్ట్స్ సినిమాతో ఆవారా కార్తీని తీసుకొస్తానని ప్రామిస్ చేస్తున్నా. గతంలో… -
Tollywood : ఇరుముడితో మారిన టాలీవుడ్ ట్రెండ్.. కంటెంట్ ఉంటే కనకాభిషేకమే
ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలన్నీ మంచి కలెక్షన్స్ రాబడుతున్నాయి. థియేటర్ల దగ్గర సినిమాల జాతర మొదలైంది. అయితే ఈ సెప్టెంబర్ లో కూడా వరుస రిలీజ్ లు ఉన్నాయి. ఈ సినిమాల జాతర కంటే పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. మరి రాబోయే సినిమాల్లో ప్రేక్షకుడిని థియేటర్ వరకు తీసుకువెళ్లి సీట్లో కూర్చోబెట్టే సినిమా ఏది? సెప్టెంబర్ 10న ‘మారెమ్మ’తో కొత్త హీరో మాధవ్ భూపతిరాజు టాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నాడు. రూరల్ బ్యాక్ డ్రాప్, ఊరి… -
SJ Suryah: భైరవుడిని మించిన విలనిజం.. సర్దార్ 2 లో SJ సూర్య ‘బ్లాక్ డాగర్’పై భారీ హైప్!
SJ Suryah: కార్తి హీరోగా తెరకెక్కుతున్న క్రేజీ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్ 2’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఫస్ట్ పార్ట్ ‘సర్దార్’కు సీక్వెల్గా డైరెక్టర్ పీఎస్ మిత్రన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 10న గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమాలో విలన్గా నటిస్తున్న SJ సూర్య తన పాత్ర గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ‘సర్దార్ 2’లో తాను ‘బ్లాక్ డాగర్’ అనే పాత్రలో… -
Sardar 2: ‘స్పైడర్’లో మిస్సైన మ్యాజిక్ ఇందులో రిపీట్.. కార్తి షాకింగ్ కామెంట్స్!
హీరో కార్తి నటించిన కోలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సర్దార్’ కు సీక్వెల్ గా వస్తున్న ‘సర్దార్ 2’ (Sardar 2) చిత్రంపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తమిళంతో పాటు తెలుగులోనూ అనూహ్య విజయం సాధించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ కు సీక్వెల్ గా రాబోతున్న ఈ మూవీ సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హీరో కార్తి సినిమాకు సంబంధించిన పలు సంచలన… -
Suriya – Karthi : సూర్య బ్యాక్ టు బ్యాక్ హిట్స్.. ఇప్పుడు కార్తీ వంతు
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య డిజాస్టర్స్ లెక్కలు సరిచేశాడు. కరుప్పు అండ్ విశ్వనాథ్ అండ్ సన్స్తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. ఇక తమ్ముడు కార్తీ వంతు. ఆల్రెడీ ఈ ఏడాది వా వాతియార్తో పలకరించేసిన కార్తీ.. సర్దార్2తో ఫ్లాప్ లెక్కలు తేల్చాల్సి ఉంది. ఈ ఇద్దరు అన్నదమ్ములు హిట్ అండ్ ఫ్లాప్స్ కవర్ చేసేస్తున్నారు. సూర్య ఫ్లాప్లో ఉన్నప్పుడు కార్తీ హిట్ తీసుకుని మేనేజ్ చేస్తున్నాడు. కార్తీ సక్సెస్ ట్రాక్ తప్పినప్పుడు.. సూర్య హిట్టిచ్చి…
తాజావార్తలు
-
EC Meeting With Rayalaseema SPs: రాయలసీమలో ఎన్నికల హింసపై ఈసీ ఫోకస్.. నేడు తిరుపతిలో కీలక భేటీ
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Chiranjeevi: ‘మెగాస్టార్’ ఫ్యాన్స్కు డబుల్ ధమాకా!
-
Bhagwant Mann’s Pakistan Visit: భగవంత్ మాన్ పాకిస్థాన్ పర్యటనకు అనుమతి వస్తుందా?.. కేంద్రం కీలక ప్రకటన
-
RBI Repo Rate Hike: సామాన్యులకు మరో షాక్.. EMI భారం పెరగనుందా..?
ట్రెండింగ్
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!