Shocking: 55 ఏళ్ల గ్రామపెద్దతో లేచిపోయిన 22 ఏళ్ల భార్య..
Shocking: 22 ఏళ్ల వివాహిత మహిళ, తన కన్నా 33 ఏళ్ల పెద్ద వాడైన గ్రామ పెద్దతో లేచిపోయింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ ఝాన్సీలోని మౌరానీపూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. మహిళ ప్రియుడు 55 ఏళ్ల గ్రామ పెద్ద కావడంతో గ్రామస్తులంతా షాక్ అవుతున్నారు. తన భార్య ఇంట్లో నుంచి లక్ష రూపాయల నగదు, బంగారం, వెండి ఆభరణాలను కూడా తీసుకెళ్లినట్లు భర్త ఆరోపించారు.
Read Also: Beetroot Rice Recipe: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి! హెల్తీ బీట్రూట్ పులావ్ తయారు చేయండిలా..
Also Read
- Instagram Star Murder: భర్త చేతితో ఇన్‌స్టా స్టార్ దారుణ హత్య.. ట్విస్ట్ ఏంటంటే..?
- Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
- Honeymoon Murder Case: 790 పేజీల ఛార్జిషీట్.. సోనమ్‌కు బెయిల్.. అసలేం జరిగిందంటే..!
- Vizag Stock Market Scam: ఫ్యామిలీ మొత్తం కంత్రీ..! స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో రూ.6.5 కోట్లు నొక్కేశారు..
ఈ సంఘటనపై మౌరానిపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తనకు 2024లో వివాహం జరిగింది. మొదట్లో అంతా అక్రమంగానే ఉందని, ఆ తర్వాత తమిద్దరి మధ్య విభేదాలు ప్రారంభమైనట్లు మహిళ భర్త చెప్పారు. ఇద్దరి మధ్య గొడవ నేపథ్యంలో గ్రామ పెద్ద తన ఇంటికి రావడం ప్రారంభమైందని, ఈ సమయంలోనే గ్రామ పెద్ద, తన భార్యకు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడినట్లు ఆరోపించారు. ఇద్దరి మధ్య సంబంధాన్ని మహిళ భర్త పదే పదే వ్యతిరేకించారు. అతడి వేడుకోను ఇద్దరు పట్టించుకోలేదు.
ఏప్రిల్ 29న సాయంత్రం, తాను ఇంట్లో లేని సమయంలో తన భార్య, ప్రియుడైన గ్రామ పెద్దతో కలిసి వెళ్లిపోయిందని సదరు యువకుడు ఆరోపించాడు. తన భార్య తన ఇంట్లో నుంచి రూ. 2.4 లక్షలు, బంగారం, వెండి ఆభరణాలను తీసుకెళ్లినట్లు ఆరోపించాడు. తన భార్యను గ్రామ పెద్ద మార్చాడని బాధితుడు ఆరోపించాడు. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని బాధితుడు పోలీసుల్ని కోరాడు.
తాజావార్తలు
-
Viral: బిగ్ షాకింగ్… స్నానం చేస్తున్న మహిళల వీడియోలు తీసి దొరికిన స్టార్ క్రికెటర్స్..
-
Vodafone Idea: వోడాఫోన్ ఐడియాకు కేంద్రం ‘ఆక్సిజన్’.. ఊహించని నిర్ణయంతో బతికిపోయిన వీఐ కంపెనీ!
-
West Bengal elections: బెంగాల్లో హై డ్రామా.. పోలీసులు కీలక నిర్ణయం..
-
DGP CV Anand : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై డీజీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
-
Bhagwant Mann: మద్యం తాగి అసెంబ్లీకి వచ్చిన సీఎం..?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!