West Bengal elections: బెంగాల్‌లో హై డ్రామా.. పోలీసులు కీలక నిర్ణయం..
- బెంగాల్‌లో కొనసాగుతున్న హై డ్రామా..
- ప్రజలు గుమిగూడకుండా పోలీసులు నిషేధాజ్ఞలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal elections: పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచి ఆ రాష్ట్రంలో హైడ్రామా మొదలైంది. అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో, తాము 220పైగా స్థానాల్లో విజయం సాధిస్తామని సీఎం మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేసింది. ఒక వైపు తన గెలుపుపై విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూనే, ఈవీఎంలపై నిఘా వేసి ఉంచాలని తన కార్యకర్తల్ని కోరింది.
Read Also: Nara Rohit: తండ్రి కాబోతున్న నారా హీరో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోషూట్
Also Read
- Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
- NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
గురువారం రాత్రి కోల్‌కతాలోని రెండు కౌంటింగ్ కేంద్రాల వద్ద టీఎంసీ హైడ్రామాకు తెర తీసింది. స్ట్రాంగ్‌రూంలో కొందరు వ్యక్తులు ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెబుతూ టీఎంసీ నేతలు ఆందోళన చేశారు. అర్థరాత్రి కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న మమతా బెనర్జీ ఆందోళనలో పాల్గొన్నారు. బీజేపీ కేంద్ర బలగాల సహాయంతో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయాలని చూస్తుందని ఆమె అన్నారు. అయితే, ఈ ఆరోపణల్ని బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ అగర్వాల్ తోసిపుచ్చారు.
ఇదిలా ఉంటే, బెంగాల్ పోలీసుల కీలక చర్యలు తీసుకుంటుున్నారు. షహీద్ క్షుదీరామ్ బోస్ రోడ్, జడ్జెస్ కోర్ట్ రోడ్, జాదవ్‌పూర్, డైమండ్ హార్బర్ రోడ్, లార్డ్ సిన్హా హాల్, నరేష్ మిత్రా సరాని (బెల్తలా రోడ్) మరియు ప్రమతేష్ బారువా సరాని ప్రాంతాల్లో పోలీసులు నిషేధాజ్ఞలు జారీ చేశారు. అంతకుముందు, గురువారం రాత్రి కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలోని ఒక కౌంటింగ్ కేంద్రం వెలుపల బీజేపీ, తృణమూల్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.
తాజావార్తలు
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
-
India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
-
OTR: మానుకోటలో కారు పార్టీ గ్రూప్ వార్‌పై కేటీఆర్ క్లాస్..?
-
CM Revanth Reddy : సిరిసిల్లకు సీఎం రేవంత్.. రూ.345 కోట్ల అభివృద్ధి ప్యాకేజీ
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!