iPhone 13 Mini Price 2023: ఐఫోన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఐఫోన్ 13 మినీపై రూ. 18200 ఆదా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Buy iPhone 13 Mini Only Rs 46700 in Vijay Sales: ప్రస్తుతం యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ సహా ఐఫోన్ 13 మినీ కూడా ట్రెండింగ్ మోడల్. ఐఫోన్ 13 మినీ విక్రయాలు ఇప్పటికీ బాగానే ఉన్నాయి. అయితే మీరు స్టోర్‌లో ఈ మోడల్‌ను కొనుగోలు చేయడానికి వెళితే.. జేబు పూర్తిగా ఖాళీ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు జేబు ఖాళీ కాకుండా.. ఐఫోన్ 13 మినీని కొనుగోలుచేయొచ్చు. ఈ ఫోన్ కొనుగోలుపై ప్రస్తుతం అత్యుత్తమ డీల్ ఒకటి ఉంది. ఆ ఆఫర్ ద్వారా మీరు రూ. 18200 ఆదా చేసుకోవచ్చు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఐఫోన్ 13 మినీ 128 GB స్టోరేజ్ వేరియంట్‌పై ఆఫర్ ఉంది. విజయ్ సేల్స్‌లో భాగంగా ఐఫోన్ 13 మినీపై ఆఫర్ యాక్టివ్‌గా ఉంది. పింక్ కలర్ మోడల్‌పైనే ఈ ఆఫర్ ఉందని మీరు గుర్తుంచుకోవాలి. ఐఫోన్ 13 మినీ 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 64900లుగా ఉంది. విజయ్ సేల్స్‌లో 28% తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. కస్టమర్‌లు రూ. 18200 తగ్గింపు పొందుతారు. వినియోగదారులు రూ. 46,700కి కొనుగోలు చేయవచ్చు. ఇది పరిమిత ఆఫర్ కాబట్టి వెంటనే కొనేసుకోండి.
Also Read
- Ind Vs SL: లంక టీమ్‌కు చుక్కలే.. రిషభ్ పంత్‌కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
- Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్‌లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
Also Read: Black Color Car: బ్లాక్ కలర్ కారుని కొనుగోలు చేయాలనుకుంటున్నారా?.. ఈ నాలుగు విషయాలు గుర్తుంచుకోండి!
ఐఫోన్ 13 మినీ ఫోన్.. ఐఫోన్ 13 కంటే పరిమాణంలో చాలా చిన్నది. అయినా కూడా చూడ్డానికి ఐఫోన్ 13 మినీ చాలా బాగుంటుంది. ఈ ఫోన్‌కి అధిక డిమాండ్ ఉండటానికి కారణం ఇది ఒకటి. మీరు డబ్బు ఆదా చేసుకుని ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే.. విజయ్ సేల్స్‌లోని (Vijay Sales-Electronics retail chain) ఆఫర్ వెంటనే ఉపయోగించుకోండి.
ఇక ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13 మినీ (APPLE iPhone 13 mini Pink, 512 GB)పై 5 శాతం ఆఫర్ ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13 మినీ అసలు ధర రూ. 94,900లుగా ఉంది. 5 శాతం ఆఫర్ తర్వాత రూ. 89,999గా ఉంది. అయితే ప్రస్తుతం ఐఫోన్ 13 మినీ ఫ్లిప్‌కార్ట్‌లో అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది.
Also Read: Maruti Brezza Price 2023: రూ. 5 లక్షలకే మారుతి బ్రెజా.. పూర్తి వివరాలు ఇవే!
తాజావార్తలు
-
Nagababu: మాకు ప్రాణ వాయువు మా అన్నయ్య
-
Chiranjeevi: మంచి కంటెంట్ ఇస్తే థియేటర్లకి జనం ఖచ్చితంగా వస్తారు
-
Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
-
Ind Vs SL: లంక టీమ్‌కు చుక్కలే.. రిషభ్ పంత్‌కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
-
Chiranjeevi: ఈ కొరియన్ కనకరాజు సక్సెస్ కి కారణం మా వరుణ్ తేజ్ కొడుకే
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..