Maruti Brezza Price 2023: రూ. 5 లక్షలకే మారుతి బ్రెజా.. పూర్తి వివరాలు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Purchase Maruti Suzuki Vitara Brezza Just Rs 5 Lakh in Cars 24: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ ‘మారుతి సుజుకి’కి భారత మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఎప్పటికపుడు సరికొత్త మోడల్స్ విడుదల చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం మారుతి సుజికీ బ్రెజా అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీలలో ఒకటిగా ఉంది. కొత్త బ్రెజాకే కాకుండా సెకండ్ హ్యాండ్ బ్రెజాకు కూడా మంచి డిమాండ్ ఉంది. మీరు పాత బ్రెజాని కొనుగోలు చేయాలనుకుంటే.. కార్స్ 24 వెబ్‌సైట్‌లో చాలా కార్లు ఉన్నాయి. ఈ కార్ల ధర దాదాపు రూ.5 లక్షలుగా ఉన్నాయి. అయితే మీరు ఈ కారును కొనుగోలు చేసేటప్పుడు.. కండీషన్, సర్వీస్ హిస్టరీ మరియు డాక్యుమెంట్లను చెక్ చేసుకోవాలి.
Maruti Vitara Brezza VDI (O) MANUAL:
2017 మారుతి విటారా బ్రెజా వీడీఐ (ఓ) మాన్యువల్ ధర కార్స్ 24 వెబ్‌సైట్‌లో రూ. 4.96గా ఉంది. హర్యానా రిజిస్ట్రేషన్ గల ఈ కారు డీజిల్ ఇంజిన్ కలిగి ఉంది. మొదటి యజమాని వద్ద ఉన్న ఈ కారు మొత్తం 93,090 కిమీ తిరిగింది. ఇది ఢిల్లీలో అమ్మకానికి అందుబాటులో ఉంది.
Also Read
- కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
- JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
Also Read: MS Dhoni Birthday: భారత సైన్యంలో మంచి పొజిషన్.. ఎంఎస్ ధోనీ ఆర్మీ జర్నీ గురించి తెలుసా?
Maruti Vitara Brezza VDI MANUAL:
2016 మారుతి విటారా బ్రెజా వీడీఐ మాన్యువల్ రూ. 4.88 లక్షలకు అందుబాటులో ఉంది. ఢిల్లీ రిజిస్ట్రేషన్ గల ఈ కారులో డీజిల్ ఇంజన్ ఉంది. మొదటి యజమాని వద్ద గల ఈ కారు రీడింగ్ 42,216 కిలోమీటర్లు. ఢిల్లీలో విక్రయానికి ఈ కారు అందుబాటులో ఉంది.
2018 Maruti Vitara Brezza LDI (O):
2018 మారుతి విటారా బ్రెజా వీడీఐ (ఓ) కారు.. కార్స్ 24 వెబ్‌సైట్‌లో జాబితా చేయబడింది. ఢిల్లీ రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఈ కారు ధర రూ. 5.49 లక్షలు. ఇందులో పెట్రోల్ ఇంజన్ ఉండగా.. మొదటి యజమాని వద్ద ఉంది. 36,747 కిలోమీటర్లు రీడింగ్ గల ఈ కారు ఢిల్లీలో అమ్మకానికి ఉంది.
2018 Maruti Vitara Brezza ZDI AMT AUTOMATIC:
2018 మారుతి విటారా బ్రెజా జెడ్‌డీఐ ఏఎంటీ ఆటోమేటిక్ కారు ధర రూ.6.85 లక్షలుగా ఉంది. ఢిల్లీ రిజిస్ట్రేషన్ గల ఈ కారులో డీజిల్ ఇంజన్ కలదు. ఈ కారు రీడింగ్ 69,862 కిమీ కాగా.. మొదటి యజమాని వద్ద ఉంది. ఈ కారు ఢిల్లీలో అమ్మకానికి అందుబాటులో ఉంది.
Also Read: Tilak Varma Team India: నిద్రలో కూడా దాని గురించే ఆలోచిస్తా.. హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ!
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!