Inter Colleges : ఇంటర్ కాలేజీలకు షాక్ ఇచ్చిన ఇంటర్ బోర్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Inter board secretary Omer Jaleel about new colleges
నేడు తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలను ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మాట్లాడుతూ.. 1582 ప్రైవేట్ జూనియర్ కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాయని వెల్లడించారు. అయితే.. ఇప్పటి వరకు అనుమతి పొందిన కాలేజి లు 786 కాగా.. 584 కాలేజీలకు సరైన డాక్యుమెంట్స్ సమర్పించలేదని.. వాటిని సబ్మిట్ చేయాలని అడిగామన్నారు. అంతేకాకుండా.. 457 కాలేజీలు మిక్స్‌డ్ అక్యుపెన్సీ కాలేజీలని, ప్రభుత్వం వద్ద ఫైల్ పెండింగ్ లో ఉందన్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల లో 584 మంది ఇతర రాష్ట్రాల యూనివర్సిటీ లలో పీజీ చేసినట్టు సర్టిఫికెట్ లు సబ్మిట్ చేశారని, సర్టిఫికెట్ లలో ఫేక్ అని తేలితే క్రిమినల్ చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.
Also Read
- 8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
- YS Jagan-DSC: 270 మందికి అనుమానాస్పదంగా ఉద్యోగాలు.. సీబీఐ విచారణతోనే నిజాలు బయటకు!
- YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్‌కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
- Wedding Card Vastu Tips: పెళ్లిళ్ల సీజన్ వచ్చేస్తోంది.. వాస్తు ప్రకారం మీ వెడ్డింగ్ కార్డ్ ఇలా ఉంటేనే శుభప్రదం! ఈ తప్పులు అస్సలు చేయకండి!
ఈ ఏడాది ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మొదటి సంవత్సరంలో అడ్మిషన్స్ 70,259 జరిగాయని, పాఠ్యపుస్తకాల పంపిణీ ఆలస్యం అయినా మాట వాస్తవమేనన్నారు. రెండు రోజుల్లో (ద్వితీయ సంవత్సరం) ప్రభుత్వ కాలేజీలకు పాఠ్యపుస్తకాలు, 10 రోజుల్లో మొదటి సంవత్సరం పాఠ్యపుస్తకాలు అందజేస్తామన్నారు. సెప్టెంబర్ 15 వరకు అడ్మిషన్స్ ప్రక్రియ పూర్తి అవుతుందని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
YS Jagan-DSC: 270 మందికి అనుమానాస్పదంగా ఉద్యోగాలు.. సీబీఐ విచారణతోనే నిజాలు బయటకు!
-
AirAsia: ఆలస్యమైన విమానం.. రైతు అరుదైన హైబ్రిడ్ పనస మొక్క దెబ్బతినడంతో రూ. 90 వేల నష్టపరిహారం
-
Vadde Naveen : బాహుబలి కంటే పుష్పనే స్పెషల్… స్టార్స్ సినిమాలపై వడ్డే నవీన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్‌కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
ట్రెండింగ్
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..