SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
- రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
- ‘‘తమిళనాడు ఎస్ఐఆర్పై రాహుల్ వైఖరేంటి.?’’ అని సూటి ప్రశ్న..
- సీఎం విజయ్‌కు భయపడుతున్నారా? అంటూ వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SIR Row: దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు, కాక్రోచ్ జనతాపార్టీ(CJP) వంటి సంస్థలు ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) నిలిపేయాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ , దాని మిత్రపక్షాలు మంగళవారం ఈసీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించాయి.
ఇదిలా ఉంటే, కాంగ్రెస్ మాజీ మిత్రపక్షం డీఎంకే రాహుల్ గాంధీ వైఖరిని ప్రశ్నించింది. ‘‘తమిళనాడులో SIR ప్రక్రియ ద్వారా ఓటర్ల పేర్ల తొలగింపుపై రాహుల్ గాంధీ వైఖరి ఏమిటి?’’ అని డీఎంకే నేత శరవణన్ అన్నాదురై ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ‘‘ SIR తర్వాత ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలన్నింటినీ రద్దు చేయాలన్న ఖర్గే వ్యాఖ్యలను ఆయన ఎందుకు సమర్థించడం లేదు? తమిళనాడులో SIR గురించి మాట్లాడటానికి ఆయన సీఎం విజయ్‌ని చూసి భయపడుతున్నారా? ద్వంద్వ ప్రమాణాలు కలిగిన వ్యక్తి రాహుల్ గాంధీ’’ అని పోస్ట్ చేశారు.
Also Read
- Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
- Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
- Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
ఏప్రిల్‌లో తమిళనాడు ఎన్నికల సమయంలో డీఎంకేతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ కొన్ని ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది. విజయ్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండటంతో డీఎంకే స్నేహాన్ని వదులుకుని టీవీకే పంచన చేరింది. అప్పటి నుంచి డీఎంకే కాంగ్రెస్ టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తోంది. కాంగ్రెస్‌తో పాటు ఇండియా కూటమికి డీఎంకే దూరంగా ఉంటోంది. కాంగ్రెస్ పార్టీలో స్నేహమనేదే లేదని తేల్చి చెప్పింది.
తాజావార్తలు
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
-
Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. ‘అనకాపల్లి’ నిర్మాత ఆవేదన!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!