Worms in Biscuit Packet: బిస్కెట్ ప్యాకెట్లలో పురుగులు.. తింటే నరకానికి గేట్ పాస్..
- హైడ్ అండ్ సీక్ బిస్కెట్ ప్యాకెట్లలో పురుగులు
- పురుగులు ఉండటంతో కంగుతిన్న ఓ చిన్నారి తల్లిదండ్రులు.
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Worms in Biscuit Packet: ఈ మధ్యకాలంలో ఏదో ఒకచోట తినే ఆహార పదార్థాలలో తినరాని వస్తువులు లేదా, చనిపోయిన జంతువులు కనపడడం పరిపాటుగా మారింది. ఈ మధ్యకాలంలో ఐస్ క్రీమ్‌లో మనిషి బొటన వేలు, అలాగే చాక్లెట్ క్రీమ్ లో చనిపోయిన ఎలుక ఇలా అనేక రకాల సంఘటనలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ చర్యల నేపథ్యంలో సదరు యజమానికి అధికారులు జరిమానాలను విధించడంతోపాటు వారిపై కఠిన చర్యలు చేపడుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన మరొకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..
Renu Desai: నా కూతురు ఏడుస్తూనే ఉంది.. ఆ కర్మ మిమ్మల్ని వదలదు.. వారిపై రేణు దేశాయ్ శాపనార్దాలు
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
కర్నూలు జిల్లాలోని ఆదోని పట్టణంలో ఓ షాపులో హైడెన్సీ అండ్ సీక్ బిస్కెట్ ( Hide and seek) ప్యాకెట్ కొనుగోలు చేశాడు. అయితే బిస్కెట్ ప్యాకెట్ తిందామని ఓపెన్ చేసి చూడగా.. అందులో తెల్ల పురుగులు అతనికంట పడ్డాయి. పిల్లల కోసం తీసుకున్న ఆ బిస్కెట్ ప్యాకెట్లు పురుగులు ఉండడంతో ఒక్కసారిగా కంగుతిన్నాడు. దాంతో అతను ఆ విషయాన్ని షాప్ యజమానికి తెలియజేస్తే లోపల ఉన్న వాటికి సంబంధించిన విషయం తనకు తెలియదని తెలిపారు. ఈ విషయాన్ని కాస్త ఆ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది.
Buddy Trailer : మొండి **డకా ఎన్ని సార్లు వస్తావురా? ఆసక్తి రేకెత్తిస్తున్న బడ్డీ ట్రైలర్
కాబట్టి ఏదైనా వస్తువు కొన్నప్పుడు వాటిని వాడే క్రమంలో అది పరిశుభ్రంగా ఉందో లేదో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని తింటే ఇలాంటి వాటి నుండి తప్పించుకోవచ్చు. బిస్కెట్ ప్యాకెట్ లో వచ్చిన పురుగులను చూసి కొందరు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. బిస్కెట్ ప్యాకెట్ తో పాటు రోగాలు కూడా ఫ్రీ అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా.. మరికొందరైతే ఇలాంటి బిస్కెట్లను తింటే నేరుగా నరకానికి గేట్ పాస్ తీసుకున్నట్లే అంటూ కామెంట్ చేస్తున్నారు.
వామ్మో.. హైడ్ అండ్ సీక్ బిస్కెట్ ప్యాకెట్లలో పురుగులు
కర్నూలు – ఆదోనిలో హైడ్ అండ్ సీక్ బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేయగా దాంట్లో పురుగులు ఉండటంతో కంగుతిన్న ఓ చిన్నారి తల్లిదండ్రులు. pic.twitter.com/9GcqwWa0YV
— Telugu Scribe (@TeluguScribe) June 25, 2024
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!