Worms in Biscuit Packet: ఈ మధ్యకాలంలో ఏదో ఒకచోట తినే ఆహార పదార్థాలలో తినరాని వస్తువులు లేదా, చనిపోయిన జంతువులు కనపడడం పరిపాటుగా మారింది. ఈ మధ్యకాలంలో ఐస్ క్రీమ్లో మనిషి బొటన వేలు, అలాగే చాక్లెట్ క్రీమ్ లో చనిపోయిన ఎలుక ఇలా అనేక రకాల సంఘటనలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ చర్యల నేపథ్యంలో సదరు యజమానికి అధికారులు జరిమానాలను విధించడంతోపాటు వారిపై కఠిన…