Team India: టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ నుంచి రోహిత్ ను తొలగిస్తే.. నెక్ట్స్ సారథి ఎవరు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత జట్టును విజేతగా నిలపడంలో విఫలమైన కెప్టెన్ రోహిత్ శర్మపై విమర్శలు పర్వం కురుస్తుంది. టెస్టుల్లో రోహిత్ కెప్టెన్‌గా పనికిరాడని.. అతన్ని కెప్టెన్సీ నుంచి తొలగించడం మంచిదని అభిప్రాయపడుతున్నారు. కెప్టెన్‌గా టెస్టు సిరీస్‌లు గెలిచినప్పటికి ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో జట్టును నడిపించడంలో విఫలం కావడంతోనే రోహిత్‌ను తప్పించాలనే డిమాండ్ వినిపిస్తోంది.
Read Also : Andrapradesh : తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు మృతి..
Also Read
- West Bengal: మసీదు లౌడ్‌స్పీకర్లపై బెంగాల్లో రగడ.. అమిత్ షా ముందు పంచాయతీ..
- Mohan Bhagwat: జెన్-జీతో దేశద్రోహులైపోతారా? నిరసనలో తప్పేముంది? మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Aasara pensions: ఆసరా పెన్షన్లపై బిగ్ అప్డేట్.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్లు విడుదల..
- India-Meta: మా చట్ట ప్రకారం నడవాల్సిందే.. మెటాకు కేంద్రం వార్నింగ్
ఒకవేళ ఇప్పటికిప్పుడు రోహిత్ శర్మను టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పిస్తే ప్రత్యామ్నాయం ఎవరనే దానికి ఎక్కువగా అజింక్యా రహానే పేరు వినిపిస్తుంది. 512 రోజుల విరామం తర్వాత టెస్టు మ్యాచ్ ఆడిన రహానే అందరికంటే మంచి ప్రదర్శన చేశాడు. అసలు రహానే లేకపోతే డబ్ల్యూటీసీ ఫైనల్ మూడు రోజుల్లోనే కాంప్లీట్ అయ్యేది. తొలి ఇన్నింగ్స్‌లో అతను ఆడిన 89 పరుగుల ఇన్నింగ్స్ టీమిండియా పరువు కాపాడడంతో పాటు మ్యాచ్ ఐదురోజులు జరగడానికి కారణమయింది.
Read Also : Kolkata Metro: కోల్‌కతా మెట్రోలో తప్పిన భారీ ప్రమాదం.. 2గంటలు నిలిచిన సేవలు
ఇక రోహిత్ స్థానంలో రహానే టీమిండియా టెస్టు కెప్టెన్‌గా సరైనోడని చాలా మంది క్రీడీ పండితులు అంటున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. 2020-21లో టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించింది. తొలి టెస్టు ఓటమి తర్వాత అప్పటి రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి పెటర్నిటీ లీవ్స్ పేరిట స్వదేశానికి వెళ్లడంతో.. దీంతో వైస్ కెప్టెన్‌గా ఉన్న రహానే.. తాత్కాలిక కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించాడు. నడిపించడమే కాదు అటు బ్యాటర్‌గా.. ఇటు కెప్టెన్‌గా సూపర్ సక్సెస్ అయ్యాడు.
Read Also : NHPC Limited Jobs: పది అర్హతతో 388 ఉద్యోగాలు..నెలకు రూ..1,19,500 జీతం..
అయితే గతంలో మెల్బోర్న్ టెస్టులో టీమిండియా గెలవడంలో రహానే కీలక పాత్ర వహించాడు. కెప్టెన్‌గా అతను తీసుకున్న నిర్ణయాలతో పాటు బ్యాటింగ్‌లో సెంచరీ చేయడంతో టీమిండియా రెండో టెస్టు గెలిచింది. ఇక సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టును భారత జట్టు డ్రా చేసుకుంది. ఇక.. గబ్బా వేదికగా జరిగిన చివరి టెస్టులో చారిత్రాత్మక విజయంతో పాటు 2-1తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. దీంతో భవిష్యత్తు కెప్టెన్‌గా రహానే పేరు అప్పట్లో మార్మోగిపోయింది.
Read Also : Manchu Lakshmi : డిజైనర్ డ్రెస్ లో క్లివేజ్ షో చేస్తున్న మంచు లక్ష్మీ..
ఇప్పుడు రోహిత్ టెస్టు కెప్టెన్‌గా తరచూ విఫలం అవుతుండడంతో అతని స్థానంలో రహానే అయితేనే కరెక్ట్ అని చాలా మంది అనుకుంటున్నారు. అజింక్యా రహానేలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని.. జట్టు ఓటమి దిశగా ఉన్నప్పుడు సమయస్పూర్తితో వ్యవహరించి మ్యాచ్‌ను గాడిన పెట్టడం రహానేకున్న సమర్థత అని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు కాకపోయినా రోహిత్ తర్వాతి టెస్టు కెప్టెన్ అజింక్యా రహానేనే అవుతాడని అభిమానులు అనుకుంటున్నారు.
తాజావార్తలు
-
West Bengal: మసీదు లౌడ్‌స్పీకర్లపై బెంగాల్లో రగడ.. అమిత్ షా ముందు పంచాయతీ..
-
Mohan Bhagwat: జెన్-జీతో దేశద్రోహులైపోతారా? నిరసనలో తప్పేముంది? మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
-
Aasara pensions: ఆసరా పెన్షన్లపై బిగ్ అప్డేట్.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్లు విడుదల..
-
Varun Tej: ఆ హీరోయిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పిన వరుణ్ తేజ్!
-
India-Meta: మా చట్ట ప్రకారం నడవాల్సిందే.. మెటాకు కేంద్రం వార్నింగ్
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!