Adani: భారత్‌లో వారసత్వ పన్ను విధిస్తే..ధనవంతులంతా విదేశాలకు వెళ్తారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశం వారసత్వ పన్ను విధిస్తే.. దేశంలోని చాలా మంది ధనవంతులు దేశాన్ని విడిచిపెట్టి, పన్ను లేని దేశానికి తరలిపోతారని రాజకీయ ఆర్థికవేత్త గౌతమ్ అదాని అన్నారు. గతంలో స్వీడన్‌లో భారీ వారసత్వ పన్ను ఉండేదని.. అయితే చాలా మంది ధనవంతులు ఆ దేశం నుంచి పారిపోతున్నందున వారసత్వ పన్నును తొలగించిందని చెప్పారు. దుబాయ్ వంటి దేశాలకు వెళ్లి పన్నులు చెల్లించకుండా తప్పించుకుంటున్నారని తెలిపారు. అంబానీ, అదానీ, టాటా వంటి భారతదేశంలోని అత్యంత ధనవంతులు పన్ను లేని ఇతర దేశాలకు తరలివెళ్లే అవకాశం ఉందని.. ఫలితంగా భారతదేశానికి భారీ సంపద నష్టం జరుగుతుందని ఆయన సూచించారు.
READ MORE: Arvind Kejriwal: కేజ్రీవాల్ విడుదల.. ఎన్నికల సీజన్‌లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోనున్నాయి?
Also Read
భారతదేశంలో వారసత్వపు పన్నును ప్రవేశపెట్టే ప్రతిపాదనపై తన వివరణ ఇచ్చారు. ఎఎన్ఐ (ANI)కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. చాలా మంది ధనవంతులు భారతదేశం నుంచి దుబాయ్‌కి తరలిపోతారని సేన్ అన్నారు. ఇప్పటికే చాలా మంది భారతీయ మిలియనీర్లు వాస్తవానికి దుబాయ్‌కి వెళ్లారని తెలిపారు. దుబాయ్‌లో ఆదాయపు పన్ను లేనందున వారు యుఏఈలో తమ వ్యాపారాలను ప్రారంభించేందుకు దేశాన్ని విడుస్తున్నారన్నారు. స్వీడన్ చాలా ఎక్కువ వారసత్వ పన్నును కలిగి ఉందన్నారు. స్వీడన్ ఒకప్పుడు అత్యధిక పన్ను విధించిన దేశమని.. అక్కడి నుంచి చాలా మంది ధనికులు పారిపోతున్నందున వారసత్వ పన్నును తొలగించారన్నారు. ఉదాహరణకు ఐకియా(Ikea) యజమానులు స్వీడన్ నుంచి తరలివెళ్లారని తెలిపారు.
కాంగ్రెస్ నాయకుడు శామ్ పిట్రోడా ఇటీవల USలో ప్రబలంగా ఉన్న వారసత్వ పన్ను మాదిరిగానే భారతదేశం వారసత్వ పన్నును అనుసరించాలని సూచించిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను అదాని సమాధానమిచ్చారు. అమెరికా ను భారత్ కు ఉదాహరణగా తీసుకోవడం సరికాదన్నారు. నిజానికి భారతదేశంలో గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి వెయ్యి సంవత్సరాలలో జరగలేదన్నారు. మొట్టమొదటిసారిగా గ్రామీణ భారతదేశం సంక్షేమంలో భారీ పెరుగుదలను చూశామని తెలిపారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు