Love Marriage: లవ్ మ్యారేజ్.. ఏడాది కూడా గడవకముందే దారుణం.. అసలు ఏం జరిగిందంటే?
- ప్రేమ వివాహం చేసుకున్న గోరఖ్‌పూర్‌కు చెందిన ఓ యువకుడు
- ఏడాది కూడా గడవకముందే దారుణం
- భార్యను కదులుతున్న రైలు నుంచి తోసేశాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమ వివాహం చేసుకుని ఏడాదైన గడవకముందే భర్త దారుణానికి ఒడిగట్టాడు. ప్రేమ వివాహం చేసుకున్న గోరఖ్‌పూర్‌కు చెందిన ఓ యువకుడు పత్రతులోని కిరిగఢ గ్రామంలో తన భార్యను కదులుతున్న రైలు నుంచి తోసేశాడు. డియోరియా జిల్లాకు చెందిన ఆ మహిళ రైల్వే ట్రాక్ పక్కన ఉన్న కాలువలో పడడంతో తలకు తీవ్ర గాయమైంది. సమాచారం అందుకున్న ఆర్‌పిఎఫ్ ఆ మహిళను రామ్‌గఢ్ సదర్ ఆసుపత్రిలో చేర్చి, ఆమె బంధువులకు సమాచారం అందించింది. రామ్‌గఢ్ జిల్లాలోని పత్రతు బ్లాక్‌లోని కిరిగఢ్ గ్రామం సమీపంలోని రైల్వే లైన్ సమీపంలో ఓ మహిళ గాయాలతో కాలువలో పడి ఉన్నట్లు గుర్తించారు. ఆ మహిళను డియోరియా జిల్లా నివాసి శంకర్ కుమార్ భార్య ఖుష్బూ కుమారిగా గుర్తించారు. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది.
Also Read:EMV Chip: డెబిట్ కార్డులో ఉండే చిన్న చిప్ ఒక మినీ కంప్యూటర్.. ఇది ఎలా పనిచేస్తుందంటే?
Also Read
- Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
- Fatima Sana: సెమీఫైనల్ ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన పాకిస్థాన్ కెప్టెన్.!
- Land vs Flat: రాము రూ. పది లక్షలతో భూమి కొన్నాడు.. రవి అదే డబ్బుతో ఫ్లాట్ కొన్నాడు.. 20 ఏళ్ల తర్వాత ఎవరు ధనవంతులు?
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
రైల్వే ఉద్యోగి ఆకాష్ పాస్వాన్ ఈ సంఘటన గురించి RPFకి సమాచారం అందించాడు. గ్రామస్తుల సహాయంతో ఆమెను 108 అంబులెన్స్‌లో పత్రతు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స తర్వాత, మహిళను రామ్‌ఘర్ సదర్ ఆసుపత్రికి తరలించారు. స్పృహలోకి వచ్చిన తర్వాత, గాయపడిన ఖుష్బూ తన భర్త శంకర్ కుమార్ గోరఖ్‌పూర్ జిల్లా నివాసి అని పోలీసులకు చెప్పింది.
Also Read:Video : 12 గంటల్లో 1,113 మంది పురుషులతో సె*క్స్ చేసిన మహిళ
బుధవారం రాత్రి, బనారస్-బర్కకానా ప్యాసింజర్ రైలులో ప్రయాణిస్తుండగా, భర్త తనను తోసి కింద పడేశాడని ఖుష్బూ చెప్పింది. తాను ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నానని, కానీ గత కొన్ని నెలలుగా అతని ప్రవర్తన మారిపోయిందని, ప్రతి రోజు కొడుతూ చిత్ర హింసలకు గురిచేస్తున్నాడని ఖుష్బూ చెప్పింది. ఆర్పీఎఫ్ సబ్-ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ ఖుష్బూ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఖుష్బూ ఆరోగ్యం నిలకడగా ఉందని నిందితుడైన భర్తను పట్టుకునేందుు గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Revenge Action Thriller: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ మలయాళ యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్.. యాక్టింగ్ ఇరగదీసిన జోజు జార్జ్
-
Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
-
Fatima Sana: సెమీఫైనల్ ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన పాకిస్థాన్ కెప్టెన్.!
-
Su-57, Super Sukhoi, S-500: ఎస్యు-57, సూపర్ సుఖోయ్, ఎస్-500… రష్యా రక్షణ ప్రతిపాదనల జాబితాలో ఏమున్నాయి?
-
Land vs Flat: రాము రూ. పది లక్షలతో భూమి కొన్నాడు.. రవి అదే డబ్బుతో ఫ్లాట్ కొన్నాడు.. 20 ఏళ్ల తర్వాత ఎవరు ధనవంతులు?
ట్రెండింగ్
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!