Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories Husband Killed Wife Facebook Status

Husband Killed Wife : భార్యను హతమార్చి ఫేస్‌బుక్‌, వాట్సప్‌ స్టేటస్ పెట్టిన భర్త

Published Date :February 22, 2023 , 10:56 pm
By Gogikar Sai Krishna
Husband Killed Wife : భార్యను హతమార్చి ఫేస్‌బుక్‌, వాట్సప్‌ స్టేటస్ పెట్టిన భర్త
  • Follow Us :
  • google news
  • dailyhunt

భార్యను హతమార్చి ఫేస్‌బుక్ లైవ్ స్టేటస్ పెట్టిన భర్త కలకలం రేపుతోంది. భార్యను హతమార్చిన అనంతరం భర్త కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహదేశ్వర కొండ నాగమలె వద్ద చోటు చేసుకుంది. తమిళనాడులోని ధర్మపురి జిల్లా ఎర్రభయ్యనహళ్లికి చెందిన మునిరాజు-లక్ష్మి దంపతులు. అయితే.. భార్య లక్ష్మిపై మునిరాజుకు అనుమానం ఉండేది. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఆమెను వేధించేవాడు. ఈ విషయమై పలుమార్లు గొడవలు జరిగినట్లు సమాచారం.

Also Read : Vivek Ramaswamy: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో భారత సంతతికి చెందిన వ్యక్తి

అయితే.. ఈ క్రమంలోనే భార్య లక్ష్మిని రాయితో కొట్టి హత్య చేసి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డట్లు అనుమానిస్తున్నారు. అయితే.. ఈ హత్యాకాండను మునిరాజు ఫేస్‌బుక్‌లో లైవ్‌ పెట్టడం షాకింగ్‌కు గురి చేసింది. ఫేస్‌బుక్‌లోనే కాకుండా.. వాట్సప్‌లోనూ స్టేటస్‌ పెట్టాడు. తన వాట్సాప్, ఫేస్‌బుక్ స్టేటస్ లో భార్యను హత్య చేసి రక్తపుమడుగులో ఉన్న శవాన్ని వీడియో తీసి పెట్టాడు. అయితే.. ఈ విషయం పోలీసులకు తెలియడంతో.. చమరాజనగరా పోలీసులు దర్యాప్తు చేసి కేస్ నమోదు చేశారు.

Also Read : High Court : కుక్కల దాడిలో బాలుడు మృతి కేసు.. సుమోటోగా విచారణకు హైకోర్టు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • big news
  • breaking news
  • Crime News
  • latest news
  • telugu news

తాజావార్తలు

  • Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆ అదృష్టం ఉందా?

  • JK Encounter: జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం

  • Bank Turns Bar : వారెవ్వా.. బ్యాంక్‌ను బార్‌గా మార్చిన ఉద్యోగులు.. లిక్కర్‌ డిపాజిట్‌.. నిబంధనలు విత్‌డ్రా..!

  • Free Electricity: చేనేత కుటుంబాలకు శుభవార్త.. ఇవాళ్టి నుంచే ఉచిత విద్యుత్

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

ట్రెండింగ్‌

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions