Heat wave Warning: తెలుగు రాష్ట్రాలకు హీట్ వేవ్ హెచ్చరికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ హీట్ వేవ్ వార్నింగ్ ఇచ్చింది. రాబోయే నాలుగు, ఐదు రోజుల్లో ఏపీ, తెలంగాణలో భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటాయని ఐఎండీ శాస్త్రవేత్త సోమా సేన్ హెచ్చరించారు. ప్రస్తుతం ఆరెంజ్ అలర్ట్ ఉందని.. దీని స్థాయిని పెంచాల్సిన అవసరం వస్తుందని తెలిపారు.
ఇది కూడా చదవండి: Vijay Devarakonda :ఇంట్రెస్టింగ్ టైటిల్ తో వస్తున్న రౌడీ హీరో..?
Also Read
- layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
- Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
- Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
ఉష్ణ తరంగాల ప్రభావం భారత్‌పై అధికంగా ఉందని పేర్కొంది. ఈ వేడి తరంగాలు రాబోయే రోజుల్లో మరింతగా పెరుగుతుందని స్పష్టం చేసింది. గంగా నదిపై నాలుగు రోజులు, ఒడిశా, జార్ఖండ్‌లో మూడు రోజుల పాటు హీట్ వేవ్‌కు సంబంధించి రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు. ఇక రాబోయే 4-5 రోజుల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో ఆరెంజ్ హెచ్చరిక స్థాయి పెంచుతామని ఐఎండీ స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: B.Vinod Kumar: ఆగస్టు 15 అన్నారు.. డేట్ మార్చి జనవరి 26న రుణమాఫీ అంటారు..
ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. రాబోయే రోజుల్లో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు భయాందోళన చెందుకున్నారు. ఉదయం నుంచి భానుడు భగభగమండిపోతున్నాడు. బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవల్సిన అవసరం ఉంది.
#WATCH | Delhi: IMD scientist Soma Sen said, "The main region affected by heat waves is Eastern India with slightly less intensity over Peninsular India. This is in line with our monthly forecast which had predicted that heat waves are likely to be more severe and more intense… pic.twitter.com/QS9qI2DBLg
— ANI (@ANI) April 29, 2024
తాజావార్తలు
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
-
Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!