Vijay Devarakonda :ఇంట్రెస్టింగ్ టైటిల్ తో వస్తున్న రౌడీ హీరో..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ప్రస్తుతం అదృష్టం కలిసి రావడం లేదు.చేసిన ప్రతి సినిమా ప్లాప్ అవుతుంది.వరుస ఫ్లాప్స్ వస్తున్న కూడా ప్రేక్షకులలో విజయ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. గీతగోవిందం సినిమా తరువాత విజయ్ కి మళ్ళీ ఆ రేంజ్ హిట్ పడలేదు.డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో నటించిన “లైగర్”మూవీ విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్లాప్ గా నిలిచింది.లైగర్ మూవీ తరువాత విజయ్ నటించిన ఖుషి మూవీ యావరేజ్ గా నిలిచింది.దీనితో తనకి గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చిన పరుశురాం దర్శకత్వంలో విజయ్ “ఫ్యామిలీ స్టార్” అనే మూవీ చేసాడు.ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు..అయితే ఫ్యామిలీ స్టార్ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ కూడా ఈ సినిమా థియేటర్స్ లో అంతగా ఆకట్టుకోలేదు.
ఇలా వరుస పరాజయాలు పలుకరించినా విజయ్ తో సినిమా చేసేందుకు నిర్మాతలు వెనుకాడటం లేదు . ఫ్యామిలీ స్టార్ తో ప్లాప్ అందుకున్న దిల్ రాజు విజయ్ తో మరో సినిమా చేయడానికి సిద్ధంగా వున్నారు. అది కూడా భారీ పాన్ ఇండియా మూవీ అని తెలుస్తుంది. ‘రాజా వారు రాణి గారు’ వంటి సినిమాతో మంచి హిట్ అందుకున్న దర్శకుడు రవి కిరణ్ కోలా విజయ్ తో తన రెండో సినిమాని చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని దిల్ రాజు గ్రాండ్ గా నిర్మించబోతున్నారు.అయితే ఈ సినిమాను పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రానికి ‘రౌడీ జనార్దన్’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ చిత్రాన్ని విజయ్ దేవరకొండ పుట్టిన రోజు అయిన మే 9 న అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Also Read
తాజావార్తలు
-
Baby Nakshatra: బేబీ నక్షత్ర గురించి డైరెక్టర్ చెప్పిన ఈ విషయం తెలిస్తే కన్నీళ్లు ఆగవు.. ‘ఇరుముడి’ సెట్లో ఏం జరిగిందంటే?
-
Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
-
Telangana: తెలంగాణ అసెంబ్లీకి ముహూర్తం ఫిక్స్.. సెప్టెంబర్ 7 నుంచి హీట్
-
BCCI నోటిఫికేషన్ విడుదల.. 5 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం, అర్హతలు ఇవే..
-
Irumudi: కథ విని రవితేజ కూతురు ఏడ్చేసింది.. సీక్రెట్స్ బయటపెట్టిన శివ నిర్వాణ!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!