Viral Video: మెట్రోలో అమ్మాయి స్టంట్ అదుర్స్.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో హైలెట్ కావడం కోసమని రకరకాల ప్రదేశాలను ఎంచుకుంటున్నారు నెటిజన్లు. అక్కడ, ఇక్కడ అని తేడా లేకుండా.. ఎక్కడ హైలెట్ గా నిలుస్తారో అక్కడే స్టంట్స్, వీడియోలు చేస్తూ చూపిస్తున్నారు. మరోవైపు ఢిల్లీ మెట్రో సోషల్ మీడియా వీడియోలకు ఫ్లాట్ ఫాంగా మారింది. ఢిల్లీ మెట్రోలో చాలాసార్లు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఘటనలు ఉన్నాయి. అయితే మెట్రోలో ఇలాంటి వీడియోలు చేయడానికి అనుమతి లేదని పలుమార్లు చెప్పినప్పటికీ.. బుద్ధి మారడం లేదు. తాజాగా మరో అమ్మాయి ఢిల్లీ మెట్రోలో చేసిన స్టంట్ వీడియో వైరల్ అవుతుంది. అందరూ చూస్తుండగానే.. ఆ అమ్మాయి స్టంట్స్ చేసింది.
Anasuya Bharadwaj: ఏంట్రా మీరంతా అంటూ పరువు తీసేసిన అనసూయ
Also Read
- Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
- AP Mayor Reservations: ఏపీ మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే
- CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) నుండి అనేక హెచ్చరికలు ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో గుర్తింపు కోసం జనాలు.. మెట్రో స్టేషన్లు, రైళ్ల లోపల రీళ్లు వీడియోలు చేస్తున్నారు. ఇంతకుముందు స్టేషన్ ఆవరణలో అసభ్యకరంగా ప్రవర్తించడం, పాటలు పాడటం, రీల్స్ చేయడం వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఈ అమ్మాయి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Fuel Prices: లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇంధన ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి ఏం అన్నారంటే?
మెట్రోలో ప్రయాణించేటప్పుడు క్రమశిక్షణ పాటించాలని, ఇతరులను ఇబ్బందులకు గురిచేయొద్దని ఢిల్లీ మెట్రో ఇటీవల ప్రయాణికులకు తెలిపింది. ప్రయాణికులు వారి ప్రవర్తనతో తోటి ప్రయాణీకులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా చూసుకోవాలని DMRC ప్రకటన పేర్కొంది. మరోవైపు DMRC ఫ్లయింగ్ స్క్వాడ్లు ఇలాంటి పనుల దృష్ట్యా.. క్రమం తప్పకుండా తనిఖీలు చేస్తున్నాయి. ఈ వీడియోపై సోషల్ మీడియా యూజర్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు మెట్రో లేదా ఏదైనా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో చేయడం చట్టవిరుద్ధం, కానీ బేబీ బాగా చేసారని ఒక వినియోగదారుడు తెలిపాడు. మరొకరేమో నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నానని అని రాశాడు.
తాజావార్తలు
-
January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
-
Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
-
Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్.. రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్
-
Pollution: దగ్గు, జలుబు తగ్గడంలేదా? కారణాలు ఇవే కావచ్చు!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!