Gautam Gambhir: 2027 వరల్డ్ కప్ వరకు కష్టమే.. ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన గంభీర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Gambhir: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టి20లతో పాటు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ స్టార్ బ్యాటర్లు వన్డే ఫార్మెట్లో మాత్రమే కొనసాగుతున్నారు. ఫిట్నెస్ సహకరిస్తే వచ్చే వన్డే వరల్డ్ కప్ వరకు జట్టులో కొనసాగుతారు. వారిద్దరిని ఎలాగైనా 2027 ప్రపంచ కప్ లో ఆడించాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.
Read Also: Miss World 2025: తెలంగాణను ప్రశంసలతో ముంచెత్తిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు..!
Also Read
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
కానీ, అక్కడ గంభీర్ ఉండగా అది సాధ్యపడేలా కనిపించడం లేదు. తాజాగా, గంభీర్ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో ఆందోళనను పెంచింది. రోహిత్, కోహ్లీ వచ్చే ప్రపంచకప్ వరకు జట్టులో ఉంటారా..? అన్న ప్రశ్నకు గంభీర్ మాట్లాడుతూ.. ఇప్పుడు మేనేజ్మెంట్ దృష్టంతా 2026 టీ20 ప్రపంచకప్ పైనే ఉంది. వన్డే వరల్డ్ కప్ కు ఇంకా చాలా సమయం ఉందని, ఇప్పుడు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇంగ్లాండ్ పర్యటన తర్వాత టీ20 ప్రపంచ కప్ పైనే దృష్టి పెట్టబోతున్నామని.. 2027 వన్డే ప్రపంచ కప్ ఇంకా రెండున్నర సంవత్సరాల దూరంలో ఉందని గంభీర్ అన్నాడు. అయితే, మంచి ప్రదర్శనకి వయసుతో సంబంధం లేదని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కాగా రోహిత్, కోహ్లీ చివరిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొన్నారు. వాళ్ళిద్దరికి అదే చివరి వన్డే మ్యాచ్. ఫైనల్లో భారత్ న్యూజిలాండ్‌ను ఓడించింది.
తాజావార్తలు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!