Breaking: ఎయిర్ షో ఘటనలో ఐదుకు చేరిన మృతుల సంఖ్య..
- ఎయిర్ షో ఘటనలో ఐదుకు చేరినా మృతుల సంఖ్య
- డీహైడ్రేషన్ కారణంగా ఆస్పత్రిలో చేరిన 265 మంది
- వడదెబ్బతో అరవైమంది ఆసుపత్రిలో చికిత్స
- ఎయిర్ షోను తిలకించడానికి మెరీనా బీచ్ కు హాజరైన సుమారు 15 లక్షలకు పైగా ప్రజలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెన్నైలోని మెరీనా బీచ్ దగ్గర ఎయిర్ షో తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ఆదివారం సెలవు దినం కావడంతో ఎయిర్ షో చూసేందుకు జనం పోటెత్తారు. దీంతో.. మెరీనా బీచ్ మొత్తం జనసంద్రంగా మారింది. బీచ్ కు వచ్చే రోడ్లు, మెట్రో రైళ్లు కిక్కిరిసిపోయాయి. ఈ క్రమంలోనే మెరీనా బీచ్ రైల్వే స్టేషన్ దగ్గర జరిగింది. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. డీహైడ్రేషన్ కారణంగా దాదాపు 265 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వేడి వాతావరణం కారణంగా కొంతమంది అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులను శ్రీనివాసన్ (48), కార్తికేయన్ (34), జాన్ బాబు (56), దినేష్‌గా గుర్తించారు. IAF తన 92వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. 15 లక్షల మందికి పైగా ప్రజలు రైలు, మెట్రో, కార్లు మరియు బస్సుల ద్వారా వేదిక వద్దకు చేరుకుని ప్రదర్శనను వీక్షించారు. సాయంత్రం 4.30 గంటల వరకు దాదాపు మూడు లక్షల మంది పైగా లోకల్ ట్రైన్స్ లో ప్రయాణించనట్లు రైల్వే శాఖ ప్రకటించింది.
Read Also: Mukesh Kumar Meena: అక్టోబరు 15 నుండి ఇసుక డిమాండ్కు అనుగుణంగా లభ్యత..
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ఎయిర్ షో ఘటనలో ఐదుగురు మృతి చెందడంపై మాజీ ముఖ్యమంత్రి పళణి స్వామి తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఐదు మంది చనిపోయారని అన్నారు. కనీస భద్రత ఏర్పాట్లు చేయకుండా అన్ని లక్షల మందిని ఎయిర్ షోకు అనుమతించారు. కనీసం ప్రజలకు తాగునీరు కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఎందుకు ఉండాలి.. చనిపోయిన కుటుంబాలకు ఏఐడీఎంకే అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
4மணி நேரமாக சென்னை மெரினா கடற்கரையில் Airshow நடைபெறும் இடத்தில் வெளிவர முடியாமல் சிக்கி கொண்டு இருக்கும் அம்புலன்ஸ் பலர் கூட்ட நெரிசலில் சிக்கி மயக்கம் அடைகிறார்கள் 100 க்கு கால் செய்து 1 மணி நேரமாகியும் காவல் துறையினர் வரவில்லை @chennaipolice_ @CMOTamilnadu pic.twitter.com/xgiYuWFTwL
— Phoenix Vignesh (@PhoenixAdmk) October 6, 2024
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!