BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
- ఇండోర్ కాంగ్రెస్ ‘ఛాత్రోంకీ గుంజ్’ కార్యక్రమంలో ప్రధాని మోడీపై స్కిట్..
- మోడీని అనుకరిస్తూ స్కిట్ చేసిన కమెడియన్ పుల్కిత్ మణి..
- కాంగ్రెస్ కమెడియన్, జోకర్ల పార్టీగా మారిందని బీజేపీ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: ఇండోర్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహించిన ‘‘ఛాత్రోంకీ గుంజ్’’ కార్యక్రమం వివాదాస్పదమైంది. ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ స్టాండప్ కమెడియన్ పుల్కిత్ మణి చేసిన స్కిట్‌పై బీజేపీ తీవ్రంగా స్పందించింది. పుల్కిత్ మణి ప్రధాని మోడీ హావభావాలను అనుకరిస్తూ కామెడీ చేశాడు. ఆ సమయంలో వేదికపై రాహుల్ గాంధీ కూడా ఉన్నారు.
బీజేపీ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ దీనిపై తీవ్రంగా స్పందిస్తూ.. ఇలాంటి ప్రదర్శన ‘అసభ్య ప్రవర్తన, చౌకబారు, అసభ్య ట్రోల్స్’గా అభివర్ణించారు. మర్యాద, బాధ్యతగా ఆలోచించే వ్యక్తి ఇలాంటి చర్యల్ని వినోదంగా భావించరని వ్యాఖ్యానించారు. ఇలాంటి పొలిటికల్ కల్చర్ కారణంగా యువతలో రాహుల్ గాంధీకి తగిన స్పందన లభించడం లేదని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (DUSU) ఎన్నికల్లో ఏబీవీపీ విజయం, కాంగ్రెస్ మద్దతు ఉన్న ఎన్ఎస్యూఐ ఓటమిని ప్రస్తావించారు. ఇలాంటి ప్రదర్శనలకు మద్దతు ఇవ్వడం ద్వారా రాజకీయ నాయకుడిగా తనను తాను సీరియస్‌గా తీసుకునే పరిస్థితిని రాహుల్ గాంధీ దిగజార్చుకుంటున్నారని అన్నారు. ఓ వృద్ధ మహిళను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కేశవన్ అభ్యంతరం తెలిపారు. దీనిని మహిళల్ని అవమానించడంగా అభివర్ణించారు.
Also Read
- Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
- Abhijit Dipke: "రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి".. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
- Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కూడా రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘కాంగ్రెస్ ‘కామెడియన్లు, జోకర్ల పార్టీగా మారింది’’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా ఈ అంశంపై స్పందిస్తూ.. ఈ స్కిట్ ద్వారా ప్రధాని మోడీ దివంగత తల్లిని రాహుల్ అవమానించారని మండిపడ్డారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కూడా రాహుల్ తీరును విమర్శించారు.
తాజావార్తలు
-
Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
-
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
-
Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
-
Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!