Etela Rajender : మాటలకే పరిమితమైన ఎస్ఎల్బీసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నల్లగొండ జిల్లాలోని డిండి మండలం, చెరుకుపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి వారి విగ్రహ, ఆలయ పునఃప్రతిష్ట మహోత్సవం సందర్బంగా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ… ఎస్ఎల్బీసీ ఇరిగేషన్ పనుల జాప్యంలో సజీవ సాక్ష్యం డిండి లిఫ్ట్ ఇరిగేషన్ అని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా.. మాటలకే ఎస్ఎల్బీసీ పరిమితమైందని ఆయన వ్యాఖ్యానించారు. పాత ప్రాజెక్టులను కొనసాగిస్తూ కాలువలు కుంటలు నింపితే ప్రాజెక్టులు నిర్మించినట్లా అని ఆయన ప్రశ్నించారు. మహబూబ్నగర్ జిల్లా నెట్టెంపాడు కల్వకుర్తి చెరువుల నీళ్లు మాటలకే పరిమితమయ్యాయన్నారు.
Also Read : Tarakaratna: అన్న ఆరోగ్యంపై తమ్ముడి ట్వీట్.. వైరల్
Also Read
- పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
- POK Protest: పీఓకేలో రక్తపాతం.. పాకిస్తాన్ దుర్మార్గాలపై భారత్ ఆగ్రహం..
రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన ప్రాజెక్టులేనని, నేడు ఏ ఒక్కటీ ప్రారంభించలేదని పనులు చేపట్టలేదని ఆయన వెల్లడించారు. ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి డిండి ఎత్తిపోతల పనులకు అతిగతి లేదని, ఉత్తర తెలంగాణలో కాలేశ్వరం ప్రాజెక్టు కట్టి అద్భుతాన్ని చేశానంటున్నడు కేసీఆర్.. కన్నెపల్లి పంప్ హౌస్ కూలిపోయి ఆరు నెలలు కావస్తున్న…. మీడియాను సైతం పంపు వద్దకు రానివ్వడం లేదని ఆయన ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలను కొనే నీచమైన సంస్కృతి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందని ఆయన అన్నారు. లొంగకపోతే పోలీసులతో వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు.
Also Read : Kamal Haasan: కమల్ హాసన్ పార్టీ వెబ్సైట్ హ్యాక్.. ఎంత పని చేశారో తెలుసా?
తాజావార్తలు
-
పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
-
AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
-
Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!