Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Food Do You Keep These Ingredients In The Fridge Be Careful

Fridge: ఈ పదార్థాలను ఫ్రిజ్‌లో పెడుతున్నారా.. జాగ్రత్త..!

Published Date :July 8, 2024 , 8:02 pm
By Rajesh Veeramalla
  • ఈ పదార్థాలను ఫ్రిజ్‌లో పెడుతున్నారా..
  • ఫ్రిజ్‌లోని చల్లదనం వల్ల ఆయా ఆహార పదార్థాలు పోషకాలు కోల్పోతాయి..
  • ఎక్కువ కాలం తాజాగా ఉండేందుకు రిఫ్రిజిరేటర్లో పెడుతాం.
Fridge: ఈ పదార్థాలను ఫ్రిజ్‌లో పెడుతున్నారా.. జాగ్రత్త..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రస్తుతం ఎవరి ఇంట్లో చూసినా ఫ్రిజ్ ఉంటుంది. అయితే ఫ్రిజ్‌ను ఉపయోగించే సమయంలో తెలిసో తెలియకో మనం కొన్ని తప్పులు చేస్తుంటాం. మరీ ముఖ్యంగా ఎండకాలంలో బయట ఏ ఆహారాన్ని ఉంచినా త్వరగా పాడైపోతాయి. దీంతో వాటిని ఫ్రిజ్‌లో పెట్టేస్తాం. అందులో పెడితే ఫ్రెష్‌గా ఉంటాయని భావిస్తాం. అయితే.. ఫ్రిజ్‌లోని చల్లదనం వల్ల ఆయా ఆహార పదార్థాలు పోషకాలు కోల్పోతాయనే సంగతి మీకు తెలుసా? కొన్ని పదార్థాలైతే తమ స్వభావాన్ని కోల్పోవడమే కాదు.. విషంగా మారతాయి. ఈ నేపథ్యంలో ఫ్రిజ్‌లో ఏయే ఆహార పదార్థాలను ఉంచకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

Damodar Raja Narsimha: గాంధీ, ఉస్మానియా బలోపేతానికై ఫార్మా కంపెనీలు ఆ నిధులను అందించాలి..

అరటి పండ్లు
చాలా మంది అరటిపండ్లు ఎక్కువ కాలం తాజాగా ఉండేందుకు రిఫ్రిజిరేటర్లో పెడుతుంటారు. అయితే.. అరటి పండ్లు ఫ్రిజ్ లో పెట్టడం వల్ల నల్లగా మారుతాయి. అంతే కాదు.. వాటి చుట్టూ ఉంచిన పండ్లు, కూరగాయలు కూడా పాడవుతాయి. ఇథిలీన్ అనే వాయువు వల్ల ఇది జరుగుతుంది. అందుకే అరటి పండ్లను ఎప్పుడూ బహిరంగ ప్రదేశంలో ఉంచాలి.

ఉల్లిపాయ-టమోటా
ఇతర కూరగాయల్లాగే.. మీరు కూడా ఉల్లిపాయలు, టొమాటోలను రిఫ్రిజిరేటర్‌లో పెడితే ఆపేయండి. ఎందుకంటే.. వాటి ఆకృతి త్వరగా పాడవడమే కాకుండా, ఫ్రిజ్ వాటి లోపల తేమను గ్రహిస్తుంది. విటమిన్-సి తగ్గిపోయి.. రుచిని సైతం కోల్పోతుంది.

బ్రెడ్
బ్రెడ్ లేదా దాని ఉత్పత్తులను రిఫ్రిజిరేటర్‌లో ఉంచకూడదు. వీటిలో ఉండే ఈస్ట్ చల్లదనానికి పాడైపోవడం మొదలవుతుంది. ఈ క్రమంలో.. ఫ్రిజ్ లో ఉంచిన బ్రెడ్ తిన్నట్లైతే.. జీర్ణక్రియ దెబ్బతింటుంది.

ఊరగాయ
చాలా మంది ఫ్రిజ్‌లో ఊరగాయలను ఉంచుతాతారు. అలా చేయడం వల్ల అది ఫంగస్ ఏర్పడుతుంది. దీంతో.. అందులో ఉచిన వస్తువులను కూడా పాడుచేస్తుంది. ఫ్రిజ్‌లో ఉంచిన ఇతర వస్తువులలో దాని వాసన పోయి.. మిగతా వాటిని నాశనం చేస్తుంది.

బంగాళదుంప
బంగాళాదుంపలను రిఫ్రిజిరేటర్‌లో ఉంచినప్పుడు వాటిలో ఉండే స్టార్చ్ చక్కెరగా మారుతుంది. అంతేకాకుండా.. గట్టిగా మారుతుంది. సులభంగా కట్ చేయడానికి రాదు. దీంతో.. బంగాళదుంప రుచి పోతుంది. బంగాళాదుంపలు ఎక్కువ రోజులు చెడిపోకుండా ఉండాలంటే పేపర్ బ్యాగ్‌లో పెట్టండి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Foods
  • fridge
  • Health
  • Home Remedies
  • ingredients

తాజావార్తలు

  • Love Attack: కడపలో ప్రేమోన్మాది ఘాతుకం.. విద్యార్థిని గొంతు కోసి హత్య..

  • Thappad Gang: చీకట్లో బైక్‌పై వస్తారు.. చెంప పగులగొట్టి పోతారు.. “చెంపదెబ్బల ముఠా” హల్‌చల్

  • Aditya Dhar : దటీజ్ ప్రభాస్.. ది లెజెండ్..

  • HIV Injection Case: పెళ్లికి నిరాకరించిన ప్రియురాలికి HIV ఇంజెక్షన్‌ ఇచ్చిన ప్రియుడు.. అవమానంతో యువతి..

  • Rayalaseema Water Project Row: చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌కు చిత్తశుద్ధి ఏది..? సీమవాసులు మీకు పట్టం కడితే.. చేస్తున్నది ఏంటి?

ట్రెండింగ్‌

  • AI Impact on Jobs: ఆంత్రోపిక్ షాకింగ్ రిపోర్ట్.. కోడింగ్ నుంచి సేల్స్ వరకు ఈ టాప్ 10 కెరీర్లు ముగిసినట్టే..!

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions