AP DGP: రాష్ట్రంలో ఆయా అంశాలపై డీజీపీ ఫోకస్..
- నరసరావుపేటలో డీజీపీ పర్యటన
- డాగ్ స్వాడ్, జిల్లా పెరేడ్ గ్రౌండ్ ప్రారంభం
- తమకు ప్రస్తుతం ఐదారు ప్రధాన అంశాలు టార్గెటన్న డీజీపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నరసరావుపేటలో డీజీపీ ద్వారకా తిరుమలరావు పర్యటించారు. జిల్లా కేంద్రం నరసరావుపేటలో నూతనంగా నిర్మించిన డాగ్ స్వాడ్, జిల్లా పెరేడ్ గ్రౌండ్‌ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో తమకు ప్రస్తుతం ఐదారు ప్రధాన అంశాలు టార్గెట్‌గా ఉన్నాయన్నారు.. ఇటీవల ఫేక్ పోలీసులు, కోర్టులు, లాయర్లు అమాయకులకు ఫోన్లు చేసి డబ్బులు గుంజుతున్నారన్నారు..
గంజాయి, స్మగ్లింగ్‌ని పూర్తిగా అరికడతామన్నారు.. రాష్ట్రంలో సైబర్ క్రైం రూపంలో దోపిడీ ఎక్కువగా జరుగుతుందని వెల్లడించారు.. టెక్నాలజీని వాడుకొని సాధ్యం అయినంత ఎక్కువ వాటిని అరికట్టాలన్నారు. చిన్నారులు, వృద్ధులపై అఘాయిత్యాలు జరగటం తలదించుకోవాల్సిన విషయమని తెలిపారు.
READ MORE: Maha Kumbh Mela 2025: తొక్కిసలాటలో 30 మంది మృతి.. పోలీస్ శాఖ వెల్లడి
Also Read
- Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
కొత్తగా సోలార్ ప్యానల్ సీసీ కెమేరాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ డీజీపీ తెలిపారు.. శాంతి భద్రతల విషయంలో టెక్నాలజీని వాడుకుంటే సత్ఫలితాలు ఉంటాయన్నారు.. డాగ్ స్వాడ్, సీసీ కెమెరాల వలన కొంత ఉపయోగం ఉందని వెల్లడించారు.. సైబర్ క్రైం రేటు తగ్గాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలిపారు..
READ MORE: Varun Tej: వియత్నాంలో వరుణ్ తేజ్.. ఎందుకంటే?
తాజావార్తలు
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!