Daggubati Purandeswari : పీడీఎస్ పై పవన్ కల్యాణ్ చర్యలు సరైనవే
- పీడీఎస్‌పై డిప్యూటీ సీఎం పవన్ చర్యలు సరైనవే. గత ప్రభుత్వ హయాంలో కూడా పీడీఎస్ రైస్ గురించి మాట్లాడాం. అంతర్జాతీయ పీడీఎస్ మాఫియాగా పవన్ మాటల్లో తప్పు లేదు. మా పార్టీ నుంచి ఆదినారాయణ రెడ్డి సీఎంను కలిశారు. టీడీపీ నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి కలవలేదని తెలిసింది. ఫ్లైయాష్ అంశంలో సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారు. -పురందేశ్వరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Daggubati Purandeswari : బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు అంకితభావంతో పని చేస్తున్నారని తెలిపారు. 2024 సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తక్కువ సమయంలోనే 11 కోట్ల మంది సభ్యత్వం పొందారని, ఆంధ్రప్రదేశ్‌లో 25 లక్షల మంది కొత్త సభ్యులను చేర్చగలిగినందుకు పార్టీ కార్యకర్తల కృషిని కొనియాడారు. కార్యకర్తల ప్రతిష్ఠాభిమానంతోనే ఇది సాధ్యమైందని, భవిష్యత్తులో పారదర్శకంగా, సమర్థవంతంగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళికలు చేస్తున్నామని వివరించారు. బీజేపీకి దేశవ్యాప్తంగా ప్రజల నుంచి విశేషమైన మద్దతు లభిస్తోందని, సుపరిపాలన, అవినీతి రహిత పాలన అందించడంలో ప్రజలు గమనించారని అన్నారు. హర్యానా, మహారాష్ట్రలో బీజేపీ అద్వితీయ విజయాలు సాధించిందని, జార్ఖండ్‌లో ఓటు శాతం 33% పెరిగిందని పేర్కొన్నారు.
TGPSC: టీజీపీఎస్సీ కొత్త చైర్మన్‌గా బుర్రా వెంకటేశం..
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
పీడీఎస్ పై పవన్ కళ్యాణ్ చర్యలు సరైనవే అని, గత ప్రభుత్వ హయాంలో కూడా మేం పీడీఎస్ రైస్ గురించి మాట్లాడామన్నారు. అంతర్జాతీయ పీడిఎస్ మాఫియా గా పవన్ మాటలు తప్పు కాదని ఆమె వ్యాఖ్యానించారు. మా పార్టీ నుంచీ ఆదినారాయణ రెడ్డి సీఎం ని కలిసారని, జేసీ ప్రభాకర్ రెడ్డి కలవలేదని తెలిసిందన్నారు పురందేశ్వరి. సీఎం చంద్రబాబు ఈ అంశం పై చర్యలు తీసుకుంటారని, రాజ్యాసభ ఎవరికి అనేదానిపై అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు పురందేశ్వరి. రాజమండ్రిలో టూరిజం అభివృద్ధి కి కేంద్రం తోడ్పాటు అందిస్తోందని, జలజీవన్ మిషన్ అమలులో రాష్ట్ర ప్రభుత్వం కూడా కట్టుబడి ఉందన్నారు. స్ట్రామ్ వాటర్ డ్రైన్ ల అంశం పూర్తి చేయకుండా రోడ్లు వేసుకుంటూ పోలేము కదా అని ఆమె వ్యాఖ్యానించారు.
Beerla Ilaiah: గుట్కా తింటూ వంట చేస్తావా.. వంట మనిషిపై ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆగ్రహం
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్‌కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!