ఉప్పల్ రింగ్ రోడ్డు కేవీ స్కూల్ సమీపంలోని కారిడార్ నిర్మాణానికి ఏర్పాటు చేసిన పిల్లర్స్ ఇనుప చూవ్వల పైన ఒక పిల్లి ఇరుక్కుపోయింది. అక్కడ ఉన్న స్థానికులు , స్కూల్ పిల్లల సమాచారం మేరకు గత మూడు రోజుల నుంచి అక్కడనుండి పిల్లి దిగలేక అలమటిస్తుందని తెలిపారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పాండు ప్రాణాలకు తెగించి ఏమాత్రం భయపడకుండా పిల్లర్స్ పైకి కి ధైర్యంగా ఎక్కి అట్టి మూగజీవిని కాపాడి, దాని నివాస స్థావరం లో వదిలిపెట్టాడు. ఈ పుణ్యం కట్టుకున్న మానవత్వానికి ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది కానిస్టేబుల్ పాండును అభినందించారు..
Also Read : Naveen Krishna: విజయ నిర్మల ఆస్తులన్నీ ఆయనకే రాసింది.. మా నాన్నతో ఆస్తి గొడవలు..
ఉప్పల్ రింగ్ రోడ్డు కేవీ స్కూల్ సమీపంలోని కారిడార్ నిర్మాణానికి ఏర్పాటు చేసిన పిల్లర్స్ ఇనుప చూవ్వల పైన ఒక పిల్లి ఇరుక్కుపోయింది. అక్కడ ఉన్న స్థానికులు , స్కూల్ పిల్లల సమాచారం మేరకు గత మూడు రోజుల నుంచి అక్కడనుండి పిల్లి దిగలేక అలమటిస్తుందని తెలిపారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పాండు ప్రాణాలకు తెగించి ఏమాత్రం భయపడకుండా పిల్లర్స్ పైకి కి ధైర్యంగా ఎక్కి అట్టి మూగజీవిని కాపాడి, దాని నివాస స్థావరం లో వదిలిపెట్టాడు. ఈ పుణ్యం కట్టుకున్న మానవత్వానికి ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది కానిస్టేబుల్ పాండును అభినందించారు.
Also Read : Student Suside: అతిగా ఫోన్ చూస్తుందని కూతుర్ని మందలించిన తండ్రి.. సూసైడ్ చేసుకున్న విద్యార్థిని