Rashmika Mandanna: కాక్టెయిల్ 2 నుంచి క్రేజీ న్యూస్.. కృతితో నేషనల్ క్రష్ లవ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rashmika Mandanna: ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఒక పేరు తెగ వైరల్ అవుతుంది.. ఆ పేరు మరేదో కాదు.. నేషనల్ క్రష్ రష్మికది. ఆమె పెళ్లి రూమర్స్ మధ్య ఇప్పుడు ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. కాక్టెయిల్ 2 లో మల్టీటాలెంటెడ్ రష్మిక ఒక క్రేజీ పాత్రలో కనిపించబోతున్నారని ఇప్పుడు సోషల్ మీడియా కోడైకూస్తుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక తన తర్వాతి ప్రాజెక్ట్‌లో భాగంగా ఒక క్రేజీ రోల్ ప్లే చేస్తుందని సమాచారం. షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం ‘కాక్టెయిల్ 2’. ఈ సినిమాలో కృతి సనన్, రష్మిక కీ రోల్స్ ప్లే చేస్తున్నారు.
Also Read
- Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
- 52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
- Hyderabad: కొడుకులతో కలిసి డ్రైవర్ ‘ఖతర్నాక్’ స్కెచ్.. ఏటీఎం వ్యాన్ నగదు చోరీ కేసులో సంచలన నిజాలు!
- YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
ఈ సినిమాలో రష్మిక పాత్ర గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ఈ మూవీలో కృతి, రష్మిక లెస్బియన్స్‌గా కనిపించనున్నట్లు జోరుగా ప్రచారం అవుతుంది. ఈ సినిమా ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా రూపుదిద్దుకుంటుదని సమాచారం. ఇప్పటి వరకు చిత్ర బృందం నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ చిత్రాన్ని హోమీ అదజానియా డైరెక్షన్ వహిస్తున్నారు. 2012లో దీపికా పదుకొణె, డయానా, సైఫ్ అలీఖాన్‌లు నటించిన ‘కాక్టెయిల్’ చిత్రానికి ఇది సీక్వెల్‌గా వస్తుంది. త్వరలోనే ఈ చిత్ర రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తామని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
READ ALSO: Team Rankings: సూపర్-8 టీమ్ ర్యాంకింగ్స్.. అగ్రస్థానంలో జింబాబ్వే, భారత్ స్థానం ఎంతంటే?
తాజావార్తలు
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!