మోహిత్ సూరీ, యశ్ రాజ్ ఫిల్మ్స్ అనే బ్రాండ్ తప్ప పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఫిల్మ్ సైయారా. న్యూ యంగ్‌స్టర్స్ అహన్ పాండే, అనీత్ పద్దాలతో లవ్ అండ్ రొమాన్స్ చేయించి హిట్ కొట్టేశారు ఫిల్మ్ మేకర్స్. ఇలాంటి హార్ట్ మెల్ట్ చేసే మూవీని చూసి చాలా కాలం కావడంతో పాటు, ఫ్రెష్ కాన్సెప్ట్, టీనేజ్ లవ్‌స్టోరీ కావడంతో బాగా కనెక్టైన ఆడియన్స్ రూ. 500 కోట్లు కట్టబెట్టారు. దీంతో అహన్ పాండే, అనీత్ పద్దాలకు…
1- బాలీవుడ్ క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ వార్ 2 ఆగస్టు 14న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. కానీ ఇంకా షూటింగ్ పెండింగ్‌లో ఉందని టాక్. వార్ 2తో పోటీ పడుతున్న కూలీ షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేసి. ప్రమోషన్ల వర్క్ షురూ చేసింది. కానీ వార్2 మాత్రం ఇంకా ఓ సాంగ్ పెండింగ్‍లో ఉందని టాక్. అదే తారక్ అండ్ హృతిక్ మధ్య డ్యాన్స్ సీక్వెన్స్. ఈ సాంగ్‌కు ఇద్దరు క్రేజీయెస్ట్ డ్యాన్సర్స్ కాలు కదపబోతున్నారు. ముంబయిలో యజ్…