CM KCR : ప్రజల అంకాక్ష నేరవేరాలంటే మంచి నాయకుడికి ఓటు వేయాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భద్రాద్రి కొత్తగూడెం ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలక్షన్ వచ్చింది అంటే అగమ్ అగమ్ హాడవుడి చేస్తున్నారని, మోసపూరితమైన వాగ్దనాలు చేయ్యటంతో దేశం అగం అవుతుందన్నారు. ప్రజల చేతిలో ఒకే ఒక వజ్రాయుధం ఓటు.. ఓటును అగం చేయకుండా ఎన్నుకోవాలి… అప్పుడే ప్రజలు గెలుస్తారన్నారు. ప్రజల అంకాక్ష నేరవేరాలంటే మంచి నాయకుడికి ఓటు వేయాలని, పార్టీల వైఖరి, చరిత్ర చూడాలన్నారు. సింగరేణికి 134 ఏళ్ల చరిత్ర ఉందని, కాంగ్రెస్ వాళ్ళు చేతకాని దద్దములు అని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా.. ‘కాంగ్రెస్ పారిపలనలో సింగరేణి నడపలేక ఇబ్బందులు పడ్డారు.. తెలంగాణ వచ్చాక ఇప్పుడు లాభల బాట నడుస్తుంది. వడ్డిలేని రుణం కూడా ఇస్తున్నం…. 50 యేళ్ళు కాంగ్రెస్ వెనుక ఉన్నారు…10 సంవత్సరాలే మేము అధికారంలో ఉన్నం ఎంత అభివృద్ధి జరిగిందో చూడాలి మీరు… తెలంగాణ రాకముందు కరెంట్ కోతలు కరెంట్ ఉత్పత్తి అయిన కొత్తగూడెంలోనే కరెంట్ ఉండేది…కాదు. అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది కరెంట్ కోతలు లేవు,వాటార్ సమస్యలు లేవు. డయాలిసిస్ పెషెంట్లకు కూడా పెన్ క్షన్ ఇస్తున్న ఘనత బీఆర్‌ఎస్‌దే. మీ కళ్ళ ముందు జరిగిన అభివృద్ధి ని చూడండి… సీతారామ ప్రాజెక్టు 70% పూర్తి అయింది.
Also Read
- CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
- CM Chandrababu: కరువు సీమ.. సిరుల సీమగా మారుతుంది.. సీమ చరిత్రలో అక్టోబర్ 2 చిరస్థాయిగా నిలిచిపోతుంది..
- Supreme Court: "ఇక బండి సీజ్".. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
- Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
కొత్తగూడెం, పాల్వంచ మునిసిపాలిటీలను బ్రహ్మండగా అభివృద్ధి చేసుకున్నం. రైతాంగం గతంలో వివక్షకు గురి అయింది.. గత పార్టీలు దళితులను ఓటు బ్యాంక్ గానే చూశారు.. ప్రతి ఒక్క దళితుడికి దళిత బందువు వస్తుంది… ప్రగతి ని చూసి గతంలో ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో సంక్షేమం,మౌళిక వసతులు చూసి ఓటు వేయండి.. సీతారామ ప్రాజెక్టు త్వరలోనే పూర్తి అవుతుంది ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశామలంగా ఉంటుంది. వనమా వెంకటేశ్వర ను నేనే నిలబెట్టాను.. వనమా ను కాదు చూసేది…. కేసీఆర్ ను చూసి ఓటు వేయ్యండి… ఎన్నికల తరువాత కొత్తగూడెం వస్తాను…కారు గుర్తుపై ఓటు వేసి వనమా వేంకటేశ్వరావుని భారీ మెజారిటీ తో గెలిపించండి.’ అని కేసీఆర్ ప్రసంగించారు.
తాజావార్తలు
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
-
Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
-
CM Chandrababu: కరువు సీమ.. సిరుల సీమగా మారుతుంది.. సీమ చరిత్రలో అక్టోబర్ 2 చిరస్థాయిగా నిలిచిపోతుంది..
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!