TTD: ఎట్టకేలకు టీటీడీ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్ర ఆర్కియాలజీ శాఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD: ఎట్టకేలకు టీటీడీ విజ్ఞప్తికి కేంద్ర ఆర్కియాలజీ శాఖ సానుకూలంగా స్పందించింది. అలిపిరి వద్ద వున్న పాదాల మండపం, తిరుమల పుష్కరిణి వద్ద వున్న అహ్నిక మండపం శిథిలావస్థలో వుండడంతో పున:నిర్మించాలని పాలకమండలి నిర్ణయించింది. పురాతన కట్టడాలు కావడంతో టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆర్కియాలజీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. మూడు నెలల క్రితం కట్టడాల పరిశీలన జరిపి తగిన సూచనలు చెయ్యాలని ఆర్కియాలజీ అధికారులను టీటీడీ కోరింది.
Read Also: Ambati Rayudu: అందుకే వైసీపీని వీడుతున్నా.. అంబటి రాయుడు ట్వీట్
Also Read
- Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
మూడు నెలలుగా ఆర్కియాలజీ శాఖ అధికారులు స్పందించలేదు. కట్టడాలు కూలీపోయ్యే ప్రమాదం వుండడంతో కేంద్ర సాంస్కృతిక శాఖ అడిషనల్ సెక్రటరి రంజన్ చోప్రా దృష్టికి ఈవో ధర్మారెడ్డి తీసుకువెళ్లారు. కట్టడాల పున:నిర్మాణంపై నిబంధనల మేరకు సూచనలు చేయాలని ఈవో ధర్మారెడ్డి కోరారు. ఈ నేపథ్యంలో కట్టడాలను టీటీడీ పున:నిర్మించేందుకు సూచనలు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేసింది ఆర్కియాలజీ శాఖ. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు సర్కిల్స్‌కి చెందిన అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. 17, 18వ తేదీలలో పరిశీలన జరిపి కమిటీ టీటీడీకి సూచనలు చేయనుంది.
తాజావార్తలు
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!