Goosebumps Video: గోడలోకి చొచ్చుకెళ్లిన పాము.. చాకచక్యంగా పట్టుకున్న స్నేక్ క్యాచర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలో ప్రమాదకరమైన జీవులలో పాములు కూడా ఒకటి. దాదాపుగా ఇవి అన్నీ చోట్ల కనిపిస్తూంటాయి. ఎక్కువగా అడవుల్లో జీవిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో ఇండ్లలో కూడా కనిపిస్తాయి. అయితే పాముల్లో కొన్ని విషపురీతమైనవి ఉంటే.. మరికొన్ని వాటిల్లో విషం ఉండదు. అంతేకాకుండా వాటితో మనుషులకు ప్రమాదం ఉన్నప్పటికీ.. వాటిని చూస్తేనే భయపడిపోతారు. పాముల్లో కొన్ని విషపూరీతం ఉండటంతో.. అవి కాటు వేయగానే కొద్ది నిమిషాల్లోనే వ్యక్తులు చనిపోతారు. మరికొందరు వాటిని చూసి భయపడకుండా.. సులువుగా పట్టేస్తారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వ్యక్తి.. పామును పడుతున్న వీడియో వైరల్ అవుతోంది. అది చూశారంటే మీకు గూస్బంప్స్ రావడం ఖాయం.
Governor Tamilisai: వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్ పర్యటన
Also Read
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
- LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్‌పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
- CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
ఈ వీడియోలో ఓ వ్యక్తి గోడ లోపలికి వెళ్లిన పామును బయటికి తీసి రక్షిస్తాడు. పామును పట్టే కర్రతో మెల్లగా ఇటుకలను కదిలిస్తూ.. కొద్దికొద్దిగా మట్టిని తీస్తుంటాడు. అయితే పాము తోక బయట కనపడగానే వెంటనే పట్టుకుంటాడు. దాని తరువాత.. స్నేక్ క్యాచర్ నెమ్మదిగా పామును ఇటుక దిమ్మెల నుండి బయటకు తీసి ఒక బాక్స్ లో లాక్ చేస్తాడు. అలా పామును పట్టడంతో అది ఎవరికీ హాని కలిగించకుండా అయిపోయింది.
Pushpa The Rule: సుక్కూని జక్కన్న పూనాడా ఏంటి.. ఇంతలా చెక్కుతున్నాడు!!
ఈ గూస్బంప్స్ వీడియోను సోషల్ మీడియాలో పాము_నవీన్ అనే IDతో షేర్ చేశారు. దీనిని ఇప్పటివరకు 4 మిలియన్ కంటే ఎక్కువ సార్లు చూశారు. లక్ష మందికి పైగా ప్రజలు వీడియోను లైక్ చేసారు. అంతేకాకుండా పలురకాల కామెంట్స్ చేశారు. కొంతమంది నెటిజన్లు రక్షించిన పామును ప్రమాదకరమైన నాగుపాముగా అభివర్ణిస్తున్నారు. మరికొందరు భయం లేకుండా త్వరగా పామును పట్టుకుని పెట్టెలో బంధించిన వ్యక్తి యొక్క ధైర్యాన్ని కొనియాడుతున్నారు. మరొరు ‘ఈ రెస్క్యూ పిల్లిని పట్టుకోవడం లాంటిది’ అని కామెంట్ చేశాడు.
తాజావార్తలు
-
Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
-
LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్‌పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
-
CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
-
Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!