Ambati Rambabu: ఈ ప్రభుత్వాన్ని ఓడించే శక్తి ఎవరికీ లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పల్నాడు మంత్రి ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.పుట్టింది రేపల్లె అయినా, చచ్చేది మాత్రం సత్తెనపల్లెలోనే అన్నారు అంబటి. సతైనపల్లి ప్రజలు నాకు అపారమైన గౌరవం ఇచ్చారు. నేను మీలో ఒకడినీ, మీతోనే ఉంటా..కాపులకు పట్టిన శని పవన్ కళ్యాణ్ అని మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వేడి రాజేశారు. పవన్ కళ్యాణ్ స్థాపించినటువంటి జనసేన పార్టీ వేలంపాటలో అమ్మకానికి సిద్ధంగా ఉన్న పార్టీ అన్నారు. బిఆర్ఎస్ వాళ్లు పాడు కుంటారో టిడిపి వారు పాడుకుంటారో భారతీయ జనతా పార్టీ పాడుకుంటారో , ఎవరు ఎక్కువగా ధర పెడితే వారికి అమ్ముడుపోయేటువంటి పార్టీ జనసేన పార్టీ అన్నారు అంబటి.
Read Also:Pan India Drama: ఎన్టీఆర్-వెట్రిమారన్-ధనుష్
Also Read
- Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
2024 లో జరిగే ఎన్నికలపై వైసీపీ నేతలు ధీమాతో ఉన్నారు. అర్హత ఉంటే పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని ఓడించే శక్తి ఎవరికీ లేదని స్పష్టం చేశారు మంత్రి అంబటి రాంబాబు.
తాజావార్తలు
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!