Robbery : వారెవ్వా, ఎంత షార్ప్ గా రూ.40లక్షలు కొట్టేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Robbery : ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో బైకర్ నుండి రూ.40 లక్షలు దోచుకున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద తన బైక్‌ను ఆపి ఆ వ్యక్తి బ్యాగ్‌లోని డబ్బును వారు దొంగిలిస్తున్నట్లు CCTV లో రికార్డైంది. మార్చి 1 సాయంత్రం భారీ ట్రాఫిక్ ఏర్పడింది. ఈ క్రమంలో జీబ్రాక్రాసింగ్ వద్ద జనాలు రోడ్డు దాటుతుండగా బైకర్ కార్ల మధ్య సిగ్నల్ పడడంతో బండి స్లో చేశాడు. వెంటనే ముగ్గురు వ్యక్తులు స్లో చేస్తున్న బైకరును చుట్టుముట్టి అనుసరించడం మొదలెట్టారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద బైక్ స్లో కాగానే అతడికి తెలియకుండా, వారిలో ఒకరు తన భుజాలపై ఉన్న బ్యాక్‌ప్యాక్‌ని విప్పి, వేగంగా ఏదో బయటకు తీశాడు.
Read Also: Arogya Mahila: రాష్ట్ర మహిళలకు ప్రభుత్వ దీవెన.. నేడు ‘ఆరోగ్య మహిళ’కు శ్రీకారం..
Also Read
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
- Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
వెంటనే ఆ ప్యాకెట్ ను అతను దానిని ఇతరులకు అందజేశాడు. మరికొన్ని సెకన్లలో వారు ప్రదేశం నుంచి మాయమయ్యారు. బైక్‌కు అంగుళాల దూరంలో కార్లు ఆపివేయబడినప్పటికీ, పాదచారులు దాని ముందు నడవడం వీడియోలో చూడవచ్చు. ముగ్గురిలో ఇద్దరిని అరెస్టు చేశారు. వారిని ఆకాశ్, అభిషేక్‌లుగా గుర్తించారు. ఈ బృందం బైకర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చోరీకి గురైన రూ.40 లక్షల్లో రూ.38 లక్షలను వారి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
लूट का सीसीटीवी वीडियो
दिल्ली के लाल किला के पास लूट का वीडियो।मोटरसाइकिल सवार उमेश से 2 लडको ने 40 लाख रूपये लूटे
1 मार्च की शाम का सीसीटीवी
दिल्ली पुलिस ने इस मामले में 2 आरोपियों आकाश और अभिषेक को गिरफ्तार किया।
पुलिस ने 38 लाख रुपया बरामद किया।#Delhi #BREAKING pic.twitter.com/2fvnuNCG63
— Kumar Sahil (@KumarSahil30) March 7, 2023
తాజావార్తలు
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
-
Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!