Akshay Kumar : ఆవేశంలో తప్పుచేశా.. నా కెరీర్ అయిపోయిందనుకున్నా: అక్షయ్ కుమార్ షాకింగ్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ తన కెరీర్లో ఎదుర్కొన్న ఒక భయంకరమైన సంఘటనను గుర్తు చేసుకున్నారు. తాజాగా ఓ షోలో ముచ్చటిస్తూ, ఆవేశంలో తాను చేసిన ఒక అతిపెద్ద తప్పు గురించి సంచలన విషయాలు పంచుకున్నారు. కొన్ని ఏళ్ల క్రితం ఒక పార్టీలో తన సన్నిహిత మిత్రుడిని ఒక వ్యక్తి అసభ్య పదజాలంతో దూషించాడని, పదే పదే హెచ్చరించినా వినకుండా తన స్నేహితుడిని ఏడిపించడంతో ఆవేశం ఆపుకోలేక ఆ వ్యక్తిని గట్టిగా కొట్టినట్లు అక్షయ్ తెలిపారు. ఆ దెబ్బకు ఆ వ్యక్తి అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోవడంతో తన గుండె ఆగినంత పనైందని అక్షయ్ ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : Irumudi : మాస్ రాజా సరసన ప్రియా భవానీ శంకర్.. ‘ఇరుముడి’ ఫస్ట్ లుక్ చూశారా?
Also Read
- Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Whether Update: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
ఆ క్షణంలో తన కెరీర్ ముగిసిపోయిందని, ఇక తన భవిష్యత్తు శూన్యమని తీవ్ర భయాందోళనకు గురైనట్లు అక్షయ్ వివరించారు. “చుట్టూ చాలా మంది ఉన్నారు, అతడు పడిపోవడంతో నా జీవితం నాశనమైందని వణికిపోయాను. వెంటనే అతడి మొహంపై నీళ్లు చల్లుతూ.. భగవంతుడా అతడికి స్పృహ వచ్చేలా చూడు అని మొక్కుకున్నాను” అని ఆనాటి చేదు జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు. కానీ ఆ రోజు చేసిన పనిని ఇప్పటికీ ఒక పెద్ద తప్పుగా భావిస్తానని ఆయన అన్నారు. ప్రస్తుతం అక్షయ్ ‘భూత్ బంగ్లా’, ‘వెల్కమ్ టు ది జంగిల్’ వంటి చిత్రాలతో బిజీగా ఉండటమే కాకుండా, బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరిస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!