భాషతో సంబంధం లేకుండా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు పరేశ్ రావల్.. ప్రజంట్ అక్షయ్ కుమార్, టాబూ కలిసి నటిస్తున్న ‘భూత్ బంగ్లా’ అనే హారర్ కామిడీ చిత్రంలో నటిస్తూ. అలాగే అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి కలిసి తీస్తున్న ‘హీరా పేరీ-3’లోనూ పరేశ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే తాజాగా తనకు సంబంధించిన షాకింగ్ విషయం ఒకటి తన అభిమానులతో పంచుకున్నాడు పరేశ్ రావల్..…
రీసెంట్ టైమ్స్‌లో ఖిలాడీ హీరో బ్లాక్ బస్టర్ సౌండ్ విని చాలా కాలమౌతుంది. సూర్యవంశీ తర్వాత తన మార్క్ సినిమాను తీసుకు రాలేదు. రీసెంట్లీ వచ్చిన స్కై ఫోర్స్ ఓకే అనిపించుకుంది. దీంతో జస్ట్ ఫర్ ఛేంజ్ కోసం సౌత్ దర్శకులతో కొలబరేట్ అవుతున్నాడు. మొన్నామధ్య తమిళ ప్లాప్ డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్‌తో చర్చించాడని టాక్ నడిచింది. ఇప్పుడు గోట్ దర్శకుడు వెంకట్ ప్రభుతో డిస్కషన్లు జరిగాయన్నది కోలీవుడ్ ఇన్నర్ వర్గాల్లో వినిపిస్తున్న మాట. వెంకట్ ప్రభు…
మలయాళ సినిమాలను రీమేక్ చేస్తూ బాలీవుడ్‌లో సూపర్ హిట్ దర్శకుడిగా ఛేంజయ్యాడు మాలీవుడ్ డైరెక్టర్ ప్రియదర్శన్. ఎక్కువగా అక్షయ్ కుమార్‌తో ఫన్ అండ్ ఎంటర్ టైనర్ మూవీస్ తెరకెక్కించాడు. హేరా ఫేరీతో మొదలైన పరంపర 2010లో వచ్చిన కట్టా మీటా వరకు కొనసాగింది. అక్షయ్- ప్రియదర్శన్ కాంబోలో ఇప్పటి వరకు ఆరు సినిమాలొస్తే అన్ని సూపర్ డూపర్ హిట్సే, కానీ ఎందుకనో కట్టా మీటా తర్వాత కలిసి వర్క్ చేయలేదు. Also Read : Oscar 2025 :…