Rahul Gandhi: భారత విద్యా వ్యవస్థ పిల్లల్ని అణచివేస్తోంది.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- భారత విద్యా వ్యవస్థ పిల్లల్ని అణచివేస్తోంది
- కోటా ర్యాలీలో రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశ విద్యా వ్యవస్థ పిల్లలపై విపరీతమైన ఒత్తిడిని పెంచి వారిని నలిపేస్తోందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. కోటా ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడారు. నేడు ఎంతో మంది యువ ఆశావహులు ఎదుర్కొంటున్న పరిస్థితిని ఏ విద్యార్థి కూడా ఎదుర్కోకుండా ఉండేందుకు సమిష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం రాజకీయ సమావేశం కాదు… విద్యార్థులు ఎదుర్కొంటున్న కష్టాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన వేదిక అన్నారు. ఈ సమావేశం మీ గురించి.. భవిష్యత్ కోసం పోరాడుతున్న యువత కోసమే అని తెలిపారు.
ఇక ప్రసంగానికి ముందు ముగ్గురు అమ్మాయిలను, ఇద్దరు అబ్బాయిలను వేదికపైకి ఆహ్వానించారు. నీట్, జేఈఈ, సివిల్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పిల్లల కలలను, ఆకాంక్షలను ప్రోత్సహించడంలో దేశ విద్యా వ్యవస్థ విఫలమవ్వడమే అతి పెద్ద బలహీనత అన్నారు. ‘‘ప్రతి విద్యార్థి డాక్టరో.. ఇంజనీరోనో ఎందుకు అవ్వాలి?.’’ అని విద్యా వ్యవస్థను రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
Also Read
- Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
- Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
- Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
- Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
VIDEO | Kota: While interacting with students at ‘Chhatron Ki Goonj’ rally, Lok Sabha LoP Rahul Gandhi (@RahulGandhi) says, “Some time back, I walked from Kanyakumari to Kashmir, covering 4,000 kilometers. Along the way, I met lakhs of young people like you and had discussions… pic.twitter.com/94glkOv0TK
— Press Trust of India (@PTI_News) June 17, 2026
తాజావార్తలు
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
-
Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
-
SBI ATM Rules Change: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ATM నిబంధనల్లో కీలక మార్పులు
-
IND vs WI 2nd ODI: టీమిండియా బౌలర్లకు ఎగిరి గంతేసే వార్త.. రెండో వన్డే నుంచి విండీస్ సెంచరీ హీరో ఔట్!
-
APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?