AKKI : హిట్టిచ్చిన హీరోయిన్స్ ను రిపీట్ చేస్తున్న అక్షయ్ కుమార్.. కలిసొచ్చేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్షయ్ కుమార్ దర్శకులనే కాదు హీరోయిన్స్‌ను కూడా అప్పుడప్పుడు రిపీట్ చేస్తుంటాడు. 25 ఏళ్ల తర్వాత టబుతో కలిసి నటిస్తున్న ఖిలాడీ హీరో.. నెక్ట్స్ మరో బ్యూటీని రిపీట్ చేయబోతున్నాడు. ఇప్పటి వరకు ఆ కాంబోలో వచ్చిన సినిమాలన్నీ హిట్స్ కావడంతో సెంటిమెంట్‌గా చూస్తున్నాడు అక్షయ్ కుమార్. తన అప్ కమింగ్ సినిమాల్లో ఇద్దరు సీనియర్ భామల్ని రిపీట్ చేస్తున్నాడు. భూత్ బంగ్లాలో టబుతో కలిసి నటిస్తున్నాడు. 25 ఏళ్ల తర్వాత ఈ జోడీ జతకట్టబోతోంది. 2000లో వచ్చిన హేరా పేరీ తర్వాత ఈ పెయిర్ మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయబోతోంది. హేరా పేరీతో ఈ జోడీని ఒక్కటి చేసిన ప్రియదర్శనే భూత్ బంగ్లాకు దర్శకుడు.
Also Read : Spirit FirstLook : స్పిరిట్ ఫస్ట్ లుక్ అరాచకమే.. కానీ అదే మైనస్
Also Read
- YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
- Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..!
- Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
సరైన హిట్స్ లేక స్ట్రగుల్ చూస్తున్న అక్షయ్.. మరోసారి తనకు అచ్చొచ్చిన భామ విద్యాబాలన్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడట. భూల్ బూలయ్యా3 ఫేం అనీజ్ బజ్మీ దర్శకత్వంలో ఓ మూవీ ఫిక్స్ అయ్యిందట. జనవరి 15 నుండి సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. గతంలో విద్యాతో భూల్ భులయ్యా, హే బేబీ, మిషన్ మంగళ్‌లో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు ఖిలాడీ హీరో. అనీజ్- అక్షయ్ కాంబోలో వచ్చిన థాంక్యూలో విద్య గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చింది. ఇవన్నీ హిట్స్ కొట్టడం హీరో, దర్శకుడు సెంటిమెంట్‌గా ఆమెను పట్టుకురాబోతున్నారని బాలీవుడ్ బజ్. ఇదే నిజమేతే ఏడేళ్ల తర్వాత ఈ పెయిర్ ఎంటర్టైన్ చేయబోతోందన్న మాట. మరి ఈ హిట్ పేయర్స్ తో అక్కి ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.
తాజావార్తలు
-
Bethlehem Family Unit: రూ. 250 కోట్ల దిశగా మలయాళ మూవీ.. తెలుగులోనూ రిలీజ్‌కు రెడీ!
-
YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
-
Toxic : వంద కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేక షాకిచ్చిన ‘యశ్ టాక్సిక్’
-
Times Square Stabbing: న్యూయార్క్‌లో కత్తితో మహిళ వీరంగం.. ఇద్దరిపై దాడి, పోలీస్ ఫైరింగ్‌లో హతం!
-
Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..!
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!