అక్షయ్ కుమార్ దర్శకులనే కాదు హీరోయిన్స్‌ను కూడా అప్పుడప్పుడు రిపీట్ చేస్తుంటాడు. 25 ఏళ్ల తర్వాత టబుతో కలిసి నటిస్తున్న ఖిలాడీ హీరో.. నెక్ట్స్ మరో బ్యూటీని రిపీట్ చేయబోతున్నాడు. ఇప్పటి వరకు ఆ కాంబోలో వచ్చిన సినిమాలన్నీ హిట్స్ కావడంతో సెంటిమెంట్‌గా చూస్తున్నాడు అక్షయ్ కుమార్. తన అప్ కమింగ్ సినిమాల్లో ఇద్దరు సీనియర్ భామల్ని రిపీట్ చేస్తున్నాడు. భూత్ బంగ్లాలో టబుతో కలిసి నటిస్తున్నాడు. 25 ఏళ్ల తర్వాత ఈ జోడీ జతకట్టబోతోంది. 2000లో…