అక్షయ్ కుమార్ దర్శకులనే కాదు హీరోయిన్స్‌ను కూడా అప్పుడప్పుడు రిపీట్ చేస్తుంటాడు. 25 ఏళ్ల తర్వాత టబుతో కలిసి నటిస్తున్న ఖిలాడీ హీరో.. నెక్ట్స్ మరో బ్యూటీని రిపీట్ చేయబోతున్నాడు. ఇప్పటి వరకు ఆ కాంబోలో వచ్చిన సినిమాలన్నీ హిట్స్ కావడంతో సెంటిమెంట్‌గా చూస్తున్నాడు అక్షయ్ కుమార్. తన అప్ కమింగ్ సినిమాల్లో ఇద్దరు సీనియర్ భామల్ని రిపీట్ చేస్తున్నాడు. భూత్ బంగ్లాలో టబుతో కలిసి నటిస్తున్నాడు. 25 ఏళ్ల తర్వాత ఈ జోడీ జతకట్టబోతోంది. 2000లో…
హీరోయిన్ తాప్సీ పన్ను.. హిట్ ఫట్ విషయం పక్కన పెడితే నటిగా మంచి గుర్తింపు మాత్రం సంపాదించుకుంది. మోడలింగ్ రంగం నుంచి వచ్చిన ఈ సొట్టబుగ్గల చిన్నది ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో టాలీవుడ్ హీరోయిన్‌గా పరిచయమై, ఆ తర్వాత తెలుగు, తమిళంలో వరుస చిత్రాల్లో నటించింది. ‘వస్తాడు నా రాజు’, ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’, ‘సాహసం’, ‘ఆనందో బ్రహ్మ’, ‘మొగుడు’ లాంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించగా, అలాగే తమిళ్‌లో ‘కాంచన 2’, ‘వై రాజా వై’, ‘గేమ్…