Sai Pallavi: బాలీవుడ్‌పై ఆసక్తిర వ్యాఖ్యలు చేసిన సాయి పల్లవి!
- అమరన్ ప్రమోషన్స్‌లో సాయి పల్లవి
- బాలీవుడ్‌పై ఆసక్తిర వ్యాఖ్యలు
- చిత్రీకరణ దశలో రామాయణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్‌పై హీరోయిన్ సాయి పల్లవి ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సమయంలో తనకు ఓ వ్యక్తి ఫోన్ చేసి.. తరచూ వార్తల్లో నిలవడం కోసం పీఆర్ టీమ్‌ను నియమించుకుంటారా? అని అడిగారని చెప్పారు. అలాంటివి తనకు ఇష్టం ఉండవని మొహం మీదనే చెప్పినట్లు పేర్కొన్నారు. నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణ’తో సాయి పల్లవి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.
సాయి పల్లవి తాజాగా నటించిన సినిమా ‘అమరన్’. ఉగ్రదాడిలో అమరుడైన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితాధారంగా ఈ సినిమా తెరకెక్కింది. కమల్ హాసన్ నిర్మించిన ఈ సినిమాలో శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న అమరన్ విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి.. బాలీవుడ్ పీఆర్ ఏజెన్సీల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Army Major: తోటి అధికారుల భార్యలతో వివాహేతర సంబంధం.. ఆర్మీ మేజర్‌పై చర్యలకు సిద్ధం.!
- Sri Lanka: శ్రీలంకలో తీవ్ర విద్యుత్ అంతరాయం.. నీరు, ఇంటర్నెట్ సేవలకు బ్రేక్!
- Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!
- Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..
Also Read: Gold Rate Today: సంతోషం ఒక్కరోజే.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు! కానీ మరో శుభవార్త
‘ఇటీవల బాలీవుడ్‌కు చెందిన ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశారు. తరచూ వార్తల్లో నిలవడం కోసం మీరు పీఆర్ టీమ్‌ను నియమించుకుంటారా? అని అడిగారు. నాకు అలాంటిది ఏమీ అవసరం లేదని చెప్పా. నేను పీఆర్ టీమ్‌ను నియమించుకుంటే.. తరచుగా వార్తల్లో ఉండగలను. ప్రేక్షకులు, ఫాన్స్ తరచూ నా గురించి మాట్లాడుకుంటారు. కానీ దాని వలన నాకు ఎలాంటి ఉపయోగం ఉండదు. నిత్యం నా గురించి మాట్లాడాలన్నా.. ప్రేక్షకులకు బోర్ కొడుతోంది. అందుకే నేను నో చెప్పాను’ అని సాయి పల్లవి చెప్పారు. ప్రస్తుతం సాయి పల్లవి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తాజావార్తలు
-
Director Balraj Kalarickal: 28 ఏళ్లకే దర్శకుడు బాలరాజ్ కలరికల్ కన్నుమూత.. ‘కప్పి స్క్వాడ్’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు
-
Director Gowri Naidu: ఆ ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది: ‘గరివిడి లక్ష్మి’ డైరెక్టర్
-
Vivo V80 FE: వివో V80 FE త్వరలో భారత్‌లోకి? BIS సర్టిఫికేషన్‌లో గుర్తింపు.. 7500mAh బ్యాటరీ ఉండే ఛాన్స్!
-
Army Major: తోటి అధికారుల భార్యలతో వివాహేతర సంబంధం.. ఆర్మీ మేజర్‌పై చర్యలకు సిద్ధం.!
-
Shakalaka Shankar: ఒరిజినల్ ‘గరివిడి లక్ష్మి’ కాళ్లపై పడ్డ షకలక శంకర్..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!