భానుమతి ఒక్కటే పీస్ అంటూ ఫిదాతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన తమిళ పొన్ను సాయి పల్లవి యునిక్ పర్సనాలిటీ వల్ల కెరీర్ స్టార్టింగ్‌లో యారగెంట్ హీరోయిన్ అన్న ముద్ర వేయించుకుంది. కానీ తర్వాత తర్వాత సో ఇన్నోసెంట్ గర్ల్ అని తేలిపోయింది. అభినయం, డాన్స్ మూమెంట్స్‌తో తెలుగు ప్రేక్షకులకు చేరువై టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. నెక్ట్స్ బాలీవుడ్‌లోకి స్టెప్ ఇన్ కాబోతుంది ఈ బుజ్జితల్లి అమీర్ ఖాన్ సన్ జునైద్ ఖాన్ హీరోగా తెరకెక్కుతోన్న మేరీ రహోతో…
బాలీవుడ్‌పై హీరోయిన్ సాయి పల్లవి ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సమయంలో తనకు ఓ వ్యక్తి ఫోన్ చేసి.. తరచూ వార్తల్లో నిలవడం కోసం పీఆర్ టీమ్‌ను నియమించుకుంటారా? అని అడిగారని చెప్పారు. అలాంటివి తనకు ఇష్టం ఉండవని మొహం మీదనే చెప్పినట్లు పేర్కొన్నారు. నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణ’తో సాయి పల్లవి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ దశలో…